Donald Trumps First and Ugly TV Ad

Donald trumps first and ugly tv ad

Donald Trump, Donald Trump ad, Donald Trump campaign, America, ISIS, Terrorists, Muslims, ban on muslims

There are two images of a man and a woman standing next to each other in the first seconds of Donald Trump’s first television campaign ad. The first is of an unsmiling Hillary Clinton and Barack Obama, almost leached of color, against a black-and-white background whose lines quiver like the picture on an old TV.

ITEMVIDEOS: డొనాల్డ్ ట్రంప్ చెత్త యాడ్.. ఐఎస్ఐఎస్ తలనరుకుతాడట

Posted: 01/05/2016 09:34 AM IST
Donald trumps first and ugly tv ad

అమెరికాలో అధ్యక్షుడి ఎన్నికలు కొత్త వివాదాలకు తెర తీస్తున్నాయి. ముస్లింల మదర్సాల మీద నిఘా ఉంచాలని.. దేశంలోకి ముస్లింలను అనుమతించకూడదని రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికి తెలుసు. అయితే తాజాగా మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. అయితే ఈ సారి ప్రపంచంలో అత్యంత డేంజర్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మీద కామెంట్లు చేశారు. ఈయన ఎన్నికల సందర్భంగా వేసిన ఓ యాడ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనానికే తెర తీసింది.

అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలతో, ప్రకటనలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ట్రంప్ రూపొందించిన ఓ యాడ్ దుమారం రేపుతున్నది. ఆయన నాలుగు యాడ్స్‌ను రూపొందించారు. అందులోని మొట్టమొదటి యాడ్‌ను విడుదల చేశారు. ఈ యాడ్‌లో ప్రస్తుతం ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థను తానైతే ఎలా ఎదుర్కొంటానో ట్రంప్ వివరించారు. అమెరికాకు వచ్చే ముస్లింలపై తాత్కాలిక నిషేధం విధించటం, ఐఎస్‌ఐఎస్ తల నరికి చమురును తీసుకెళ్లడం, అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు దక్షిణ మెక్సికో సరిహద్దులో భారీ గోడను నిర్మిస్తున్నట్టు యాడ్‌ను రూపొందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Donald Trump ad  Donald Trump campaign  America  ISIS  Terrorists  Muslims  ban on muslims  

Other Articles