Jobs in NHPC

Jobs in nhpc

Jobs, Jobs in NHPC, NHPC, Job News, Latest Jobs, Jobs in Govt sector

Job notification for the some posts in National Hydroelectric Power Corporation. egineers and some Trainee officer posts in NHPC.

JOBS: NHPCలో ఉద్యోగాలు

Posted: 12/29/2015 04:39 PM IST
Jobs in nhpc

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ ట్రెయినీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ట్రెయినీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఖాళీలు - 50
అర్హతలు: ఇంజినీరింగ్/ టెక్నాలజీ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్) ఇన్ ఎలక్ట్రికల్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజీ లేదా పవర్ ఇంజినీరింగ్.

* ట్రెయినీ ఇంజినీర్ (సివిల్)- 20
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

*ట్రెయినీ ఇంజినీర్ (మెకానికల్)- 20
అర్హతలు: ఇంజినీరింగ్‌లో మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా థర్మల్/మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజినీరింగ్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

* ట్రెయినీ ఆఫీసర్ (జియాలజీ)- 9
అర్హతలు: ఎమ్మెస్సీ (జియాలజీ) లేదా ఎంటెక్‌లో అప్లయిడ్ జియాలజీ (డిగ్రీస్థాయిలో మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్ చదివి ఉండాలి)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

*-వయస్సు: 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు 10 ఏండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* ఎంపిక విధానం: గేట్ -2016 స్కోర్ ఆధారంగా.
* దరఖాస్తు: గేట్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌లో 2016, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1 మధ్య దరఖాస్తు చేసుకోవాలి.
* మరిన్ని వివరాలకు http://www.nhpcindia.com/ చూడండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Jobs in NHPC  NHPC  Job News  Latest Jobs  Jobs in Govt sector  

Other Articles