Jobs in Indian Railways

Jobs in indian railways

Jobs, Job News, Railway Jobs, Job Notification, Jobs in secendrabad Railways, South Central Railway

Jobs in South central Railways and East coast Railway divisions. Railway Recruitment board inviting applications from the eligible candidates.

JOBS: రైల్వేలో 1618 ఉద్యోగాలు

Posted: 12/28/2015 04:36 PM IST
Jobs in indian railways

సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్), ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజన్ల పరిధిలోని ఆర్‌ఆర్‌బీల్లో ఖాళీల వివరాలు..

* కమర్షియల్ అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌లో 85, ఈసీవోఆర్‌లో ఖాళీలు - 12)
* ట్రాఫిక్ అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌లో- 179, ఈసీవోఆర్‌లో - 44.)
* గూడ్స్ గార్డ్ (ఎస్‌సీఆర్‌లో - 357 , ఈసీవోఆర్‌లో - 475)
* సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (ఎస్‌సీఆర్‌లో - 32., ఈసీవోఆర్‌లో - 8)
* అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ( ఎస్‌సీఆర్‌లో - 335, ఈసీవోఆర్‌లో - 91)
*మొత్తం ఖాళీల సంఖ్య - 1618
*వయస్సు: 2016, జనవరి 1 నాటికి 32 ఏళ్లకు మించరాదు.
* విద్యార్హతలు: కమర్షియల్ అప్రెంటీస్, ట్రాఫిక్ అప్రెంటీస్, గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
* చివరితేదీ: 2016, జనవరి 25
* వెబ్‌సైట్: http://rrbsecunderabad.nic.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles