Three women kidnap man, rape him and steal his semen

Bizarre three women kidnap and rape a man in a moving car

africa, Women, raped, Man, semen, molestation, violence against men, crime against men, attrocity at men, harrassment on men, rape, gang rape, molestation against men

A man in South Africa claims that three women kidnapped him at gunpoint and “raped” him in a car.

కిడ్నాప్ చేసి మరీ.. మగవాడిపై కదులుతున్న కారులో అత్యాచారం..

Posted: 12/26/2015 05:08 PM IST
Bizarre three women kidnap and rape a man in a moving car

దక్షిణాఫ్రికాలో మళ్లీ అదే దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అమాయకుడైన ఓ మగవాడిని ముగ్గురు యువతులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతడిపై అత్యాచారం చేశారు. అతడి నుంచి వీర్యం సేకరించి ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకెళ్లారు. గతంలో ఇలాంటి అనేక కేసులు నమోదు కావడంలో పోలీసులు పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో తాత్కాలికంగా తగ్గిన ఈ కేసులు మళ్లీ చోటుచేసుకోవడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

ఇటీవల పోర్ట్ ఎలిజబెత్లోని క్వజకెలె టౌన్ షిప్లో ముగ్గురు మహిళలు తుపాకీతో ఓ వ్యక్తి (33) ని బెదిరించి బీఎండబ్ల్యూ కారులో దాదాపు 500 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లారు. బాధితుడితో ఉత్ప్రేరక ద్రవాన్ని తాగించి లైంగిక దాడికి పాల్పడి, వీర్యం సేకరించారు. అనంతరం కారులోంచి అతడిని తోసివేసి పరారయ్యారు. బాధితుడు భయంతో వణికిపోయాడని, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా బాధితుడు స్పృహలో ఉన్నాడని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Three women  rape  man  South Africa  semen  

Other Articles