Google’s animated doodle celebrates birth anniversary of Yoga guru BKS Iyengar

Google celebrates 97th birth anniversary of yoga guru bks iyengar

google doodle, bks iyengar, iyengar yoga, google doodle, bks iyengar, b k s iyengar, iyengar doodle, bks iyengar doodle. iyengar google doodle, google bks iyengar, iyengar books, bks iyengar yoga

Google’s doodle today honours BKS Iyengar, one of the foremost Yoga teachers in India, on his 97th birth anniversary.

యోగా గురువుకు ప్రణమిళ్లుతూ.. గూగుల్ డూడుల్..

Posted: 12/14/2015 09:39 AM IST
Google celebrates 97th birth anniversary of yoga guru bks iyengar

యోగాతో పలు వ్యాధులను నియంత్రించవచ్చని, దానిని విశ్వవ్యాప్తం చేసిన యోగా కురు గురువు బీకేఎస్ అయ్యంగార్ జయంతి పురస్కరించుకుని.. గూగుల్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపి.. దానితో ఆరోగ్య పరిరక్షణ గురించి ప్రపంచ వ్యాప్త ప్రజ.లకు తెలిపిన యోగా గురువు అయ్యంగార్. యోగాను నిత్యం అనుసరించి దీర్ఘాయష్సుతో మనగలుగుతారని ఆయన ప్రపంచానికి చాటారు. యోగా అభ్యాసం, ఆచరణ ఎలా చేయాలన్న విషయమై అనేక పుస్తకాలు రాసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోచ్చారు. ఇటీవలే యోగాను గుర్తించిన ప్రపంచ దేశాలు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహించాయి.

కర్ణాటకకు చెందిన బెల్లూరు కృష్ణమాచార్ సుందరరాజ అయ్యంగార్ 97వ జయంతిని పురస్కరించుకుని గూగుల్ తన లోగోలో ఒక 'ఓ' అనే అక్షరాన్ని తీసి.. ఆ స్థానంలో అయ్యంగార్ యోగా చేస్తున్నట్లు ఉన్న బొమ్మను పెట్టింది. అయ్యంగార్ యోగా పేరుతో బీకేఎస్ అయ్యంగార్ ప్రవేశపెట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం లభించింది. 1918లో కర్ణాటకలో పుట్టిన అయ్యంగార్.. 2014 ఆగస్టు 20వ తేదీన పుణెలో మరణించారు. పద్మశ్రీ నుంచి పద్మ విభూషణ్ వరకు అన్ని రకాల అవార్డులు ఆయనను వరించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google doodle  bks iyengar  iyengar yoga  

Other Articles