Jobs in ESI Mumbai

Jobs in esi mumbai

Jobs, ESI, Jobs in ESI, Job News, Job notification, Jobs, Latest Jobs, Jobs in Mumbai

ESI Mumbai inviting allications from intersted candidate with qualifications. There is 485 vaccancies in the ESI Mumbai.

JOBS: ESI లో 485 ఉద్యోగాలు

Posted: 12/09/2015 04:48 PM IST
Jobs in esi mumbai

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) ముంబై రీజియన్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న స్టెనో, యూడీసీ, ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 485 పోస్టులు..
* స్టెనో గ్రాఫర్- 8 ఖాళీలు ( జనరల్-5, ఓబీసీ-1, ఎస్సీ-1,ఎస్టీ-1)
వయస్సు: పే స్కేల్ : రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2,400/-
2016 జూన్1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హత: స్టెనో గ్రాఫర్: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. స్టెనోగ్రఫీలో నిమిషానికి ఇంగ్లిష్/హిందీలో 80 పదాల వేగం ఉండాలి.
ఆఫీస్‌కు సంబంధించిన కంప్యూటర్ పరిజ్ఞానం మీద అనుభవం ఉండాలి.

* అప్పర్ డివిజన్ క్లర్క్- 270 ఖాళీలు (జనరల్-137, ఓబీసీ-66, ఎస్సీ-33, ఎస్టీ-34)
పే స్కేల్ : రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2,400/-
వయస్సు: 2016 జూన్1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం మీద అనుభవం ఉండాలి.

* మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 207 ఖాళీలు (జనరల్-112, ఓబీసీ-50, ఎస్సీ-29, ఎస్టీ-16)
పే స్కేల్ : రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 1,800/-
వయస్సు: 2016 జూన్1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
అర్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2016 జనవరి 6
వెబ్‌సైట్ : http://esic.nic.in/backend/writereaddata/recruitment/8b8a9b2e83b8ffebad3cff099261538f.pdf

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  ESI  Jobs in ESI  Job News  Job notification  Jobs  Latest Jobs  Jobs in Mumbai  

Other Articles