3 held in minor girl rape

3 held in minor girl rape

Gang Rape, rape, Delhi, Minor Gang Rape, 15 years girl Raped

Two days after a 15-year-old girl was found dumped in an empty well after allegedly being raped and shot at in Greater Noida, three youth were detained on Monday for their suspected role in the crime. They are aged between 18-20 years, said a police officer.

రేప్ చేసి.. కాల్చి.. బావిలో పడేసి... పైశాచికం

Posted: 12/08/2015 11:50 AM IST
3 held in minor girl rape

ఓ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. కామాంధులకు అమ్మాయి కనబడితే చాలు మరి తమ పైశాచికాన్ని ప్రదర్శించకుండా ఉంటారా. అలా ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి ముగ్గురు కలిసి రేప్ చేశారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను రోజుల పాటు ఓ గది బంధించి మరీ రేప్ చేశారు. అమ్మాయి ఎంతలా విలవిలలాడినా కానీ కనీసం కనికరం కూడా చూపించలేదు. మగతనంతో మృగాళ్లుగా ప్రవర్తిస్తున్న వారిలో ఇద్దరు మైనర్లు అయినా వారిలో మాత్రం కామ పిశాచి లేచాడు. అసలే దిల్లీ అంటే రేప్ లకు అడ్డాగా మారింది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన కూడా అక్కడే జరిగింది.

Also Read: వరుసకు చెల్లి.. కానీ వాడు ఆమెను వదల్లేదు 

దిల్లీలో ముగ్గురు వ్యక్తులు 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఓ కారులో తీసుకువచ్చి గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామం వెలుపల ఫాంహౌజ్లో బంధించారు. 15 రోజుల పాటు ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఓ రోజు రాత్రి ఆ అమ్మాయి వీరి నుంచి తప్పించుకుని పారిపోయిందుకు ప్రయత్నించగా, దుండగులు ఆమెను కాల్చి బావిలో పడేశారు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు చుట్టుపక్కలవారు బాధితురాలి కేకలు విని, బావిలో నుంచి ఆమెను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఓ మోటార్ బైకుపై ఆ అమ్మాయిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం సృహలోనే ఉన్న ఆ అమ్మాయి వాళ్ల పేర్లను కూడా వెల్లడించినట్లు తెలిసింది. అయితే అమ్మాయి కనబడితే ఊరకుక్కల్లా వెంటపడే.. కామాంధులకు బహిరంగ ఉరి సరైన శిక్ష.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gang Rape  rape  Delhi  Minor Gang Rape  15 years girl Raped  

Other Articles