Woman who tests sex toys says she has the 'best job in the world'

Woman who tests sex toys says she has the best job in the world

Karleen Howden, london sex toy tester, Bexley, Greater London, Ann Summers,honest feedback toys, karleen mother sister help, Toys, Orgasms, Sex toys

A professional sex toy tester has opened up about having 'the world's best job', claiming she even sends products to her mother to try out.

అబ్బో అమెకు ‘ఆ’ జాబ్ తెగనచ్చేసిందట.. సెక్సీగా వుందట

Posted: 12/05/2015 06:32 PM IST
Woman who tests sex toys says she has the best job in the world

తనది వరల్డ్‌ గ్రేటెస్ట్‌ జాబ్‌ అంటోంది లండన్‌కు చెందిన కర్లీన్‌ హౌడెన్‌. ఇంతకీ ఆమె చేసే జాబ్‌ ఏమిటంటే ‘సెక్స్‌ టాయ్‌ టెస్టర్‌’. అంటే కొత్తగా తయారు చేసిన సెక్స్‌ టాయ్స్‌ సరిగా ఉన్నాయో, లేదో పరీక్షించడం. స్త్రీల స్వయం తృప్తి కోసం కొన్ని కంపెనీలు సెక్స్‌ టాయ్స్‌ తయారు చేస్తాయనే విషయం తెలిసిందే. ఆ టాయ్స్‌ను ఉపయోగించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అవి సరిగ్గానే ఉన్నాయా అని ముందుగా ఆమె పరీక్షించి చూడాలి.

తాను చేసే జాబ్‌ చాలా స్పెషల్‌ అని, చాలా సెక్సీ జాబ్‌ అని తెగ సంబరపడిపోతుంది కర్లీన్‌. వారానికి కనీసం రెండు, మూడు టాయ్స్‌ను పరీక్షించాల్సి ఉంటుందని చెప్పింది. ఒక్కోసారి ఇంకా ఎక్కువగా పని ఒత్తిడి ఉంటుందని.. అలాంటి సమయాల్లో తన అమ్మ, కజిన్స్‌ సహాయం తీసుకుంటానని చెప్పింది. కాగా, ఇలాంటి జాబ్‌ చేయడం వల్ల మీ బాయ్‌ఫ్రెండ్‌తో ఏమైనా ఇబ్బంది ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చెప్పింది. ‘నా బాయ్‌ఫ్రెండ్‌తో నాకెలాంటి ఇబ్బందీ లేదు. అతను చాలా ఓపెన్‌ మైండెడ్‌. నేను ఇలాంటి జాబ్‌ చేస్తున్నా.. నా సెక్స్‌ లైఫ్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేద’ని చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karleen Howden  Toys  Orgasms  Sex toys  

Other Articles