Couple secretly making love amongst coffins completely caught on surveillance camera

Viral videos couple secretly making love in coffin

Couple Caught Having Sex in Coffin, Chinese Netizen Reactions, Couple love in coffins, china couples sex in coffins, china couple sex, china couple sex in funeral box, cctv, china couple nude sex caught, viral videos, china couple, sex, cctv, coffin, funeral box

Truly strange news, that a sex scandal would happen involving a coffin, and with photos and videos there is truth. A netizen posted a video claiming that it was real footage

‘నెట్’లో హల్ చల్: శవపేటికలో యువ జంట శృంగారం.. పట్టేసిన సిసిటీవీ

Posted: 12/05/2015 04:36 PM IST
Viral videos couple secretly making love in coffin

ఇది నిజంగా అతి జుగుప్సాకరమైన విషయం. మనిషి జన్మ ఎత్తిన తరువాత ఆ జన్మకు ముగింపు అయిన తరువాత.. స్మశానానికి ఎలాగైతే తీసుకెళ్తారో అదే వారికి కామ దాహం తీర్చుకోడానికి వేదికగా తయారైంది. కామ పిశాచులు అఖరుకి శవ పేటికలను కూడా వదలడం లేదు. చైనాకు చెందిన ఓ యువ జంట శవపేటికలోనే తమ కామదాహాన్ని తీర్చుకుంది. నమ్మశక్యంగా లేదు కదూ.. తమకు వీలైనప్పుడల్లా శవపేటికలు వున్న గదిలోకి వచ్చి వారు తమ పని తాము కానిచ్చే వారు. అయితే వారి ఈ రహస్య నిర్వాకాన్ని అక్కడి సర్వైలెన్స్‌ కెమెరాలు రికార్డ్‌ చేయడంతో అది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

శవపేటికలు ఉంచే ఓ గదిలోకి ఎవరూ లేని సమయంలో ఓ జంట ప్రవేశించింది. అక్కడ ఎవరూ లేరని నిర్దారించుకున్నాక వారు శృంగార కార్యకలాపాల్లోకి దిగారు. తమకంగా ముద్దులాడుకుంటూ.. రహస్య ప్రదేశాల్లో తాకుతూ కొంత సేపు గడిపారు. అనంతరం ఇద్దరూ పూర్తి నగ్నంగా మారి శవపేటికలోకి దూరిపోయారు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న సీసీ కెమేరాలు రికార్డ్‌ చేశాయి. అనంతరం వాటిన చూసిన వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china couple  sex  cctv  coffin  funeral box  

Other Articles