Tax assistants in Delhi chief commisioner office.

Tax assistants in delhi chief commisioner office

Jobs, Job News, Jobs in Tax department, Latest Jobs, Latest Job News, Latest Jobs in Delhi

Job notification for the posts in Delhi Chief Commissioner office. fourteen tax assistant vaccancies in delhi head office.

JOBS: ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Posted: 12/03/2015 01:19 PM IST
Tax assistants in delhi chief commisioner office

న్యూఢిల్లీలోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో ఖాళీగా ఉన్న 14 ట్యాక్స్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన అర్హులైన ప్రతిభావంతులైన క్రీడాకారుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 14
*పోస్టు పేరు: ట్యాక్స్ అసిస్టెంట్స్
*అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత. రాష్ట్ర / నేషనల్, ఇంటర్నేషనల్ పోటీ స్థాయిలోని సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి.
*వయస్సు: 2015 డిసెంబర్ 23 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
*ఎంపిక విధానం: సంబంధిత క్రీడాంశంలో గ్రౌండ్ టెస్ట్ / నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
*పే స్కేల్ : రూ. 5200-20200+ గ్రేడ్ పే- రూ. 2400/-
*ప్రొబ్రెషనరీ పీరియడ్: రెండేళ్లు
*దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులందరూ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి తర్వాత సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి స్వయంగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి.
*దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ:  2015 డిసెంబర్ 23
*చిరునామా: ది అడిషినల్ కమీషనర్ ఆఫ్ ఇన్ కమ్ ట్యాక్స్, రూం నెంబర్ 378, సి.ఆర్. బిల్డిండ్, ఐ.పి.ఎస్టేట్, న్యు దిల్లీ - 110002

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  Jobs in Tax department  Latest Jobs  Latest Job News  Latest Jobs in Delhi  

Other Articles