A britain woman Sian Jameson Says She Has Affair With A Ghost From Last 3 years | ghost romance

Sian jameson britain girl says she have affair with ghost from 3 years

Sian Jameson, Sian Jameson britain girl, Sian Jameson romance with ghost, ghost romance, Sian Jameson ghost romance, girl romance with ghost

Sian Jameson britain girl says she have affair with ghost from 3 years : Britain Girl Sian Jameson, pictured, is breathless as she describes her first night of passion with a ghost.

విచిత్రం : మూడేళ్ళ నుంచి దెయ్యంతో శృంగారం చేస్తోందట!

Posted: 11/21/2015 08:59 AM IST
Sian jameson britain girl says she have affair with ghost from 3 years

అవును.. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది మాత్రం నిజమేనంటోంది ఓ యువతి. గ్రేట్ బ్రిటన్ కు చెందిన ఆమె.. రోజూ దెయ్యంతో శృంగారంలో పాల్గొంటున్నానని, ఆ అనుభూతి తనను ఎంతో సంతృప్తి పరుస్తోందని వెల్లడిస్తోంది. వందేళ్ళ క్రితం చనిపోయిన ఓ వ్యక్తితో తాను గత మూడేళ్ళ నుంచి సెక్స్ చేస్తున్నానంటూ బల్లగుద్దిమరీ చెబుతోంది. అచ్చం సినిమా స్టోరీలా తలపిస్తున్న ఈ వ్యవహారంలో ఓ చిన్న ట్విస్ట్ కూడా వుంది. ఆ దెయ్యం తనతో సెక్స్ చేస్తాడు కానీ.. మాట్లాడడు అని ఆ యువతి ఆవేదన చెందుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర లండన్‌లో సియమ్‌ జేమ్‌సన్‌ (25) అనే యువతి నివసిస్తోంది. అనుకోకుండా ఓ రోజు రాత్రి ఈమెకు వంద సంవత్సరాల క్రితమే చనిపోయిన రాబర్ట్‌ అనే వ్యక్తి కనిపించాడట. ఆమె దగ్గరకు వచ్చి, తనని ముట్టుకుని.. ముద్దులు పెట్టడం ప్రారంభించాడట. ఆ తర్వాత తనతో సెక్సులో పాల్గొన్నాడట. మొదటిసారి సెక్స్ చేసినప్పుడు తనకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందట. ఇక అప్పటి నుంచి తాను దెయ్యంతోనే సెక్సులో పాల్గొంటున్నానని ఆ యువతి చెబుతోంది. అతగాడు చూడటానికి చాలా అందంగానూ, బలిష్టంగానూ వుంటాడట. అంతేకాదు.. చాలా ఎక్కువసేపు సెక్స్ చేస్తాడట. ఆ అనుభూతి తనని ఎంతో సంతృప్తి పరుస్తుందని పేర్కొంటున్న జేమ్సన్.. గత మూడేళ్ళ నుంచి అతనితో సెక్సులో పాల్గొంటున్నానని వెల్లడిస్తోంది. అయితే.. ఆ దెయ్యం తనతో ఎప్పుడూ మాట్లాడలేదని అమ్మడు అంటోంది. ఈమె చెబుతున్న ఈ స్టోరీ.. ఆచ్చం హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్’ని తలపిస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్‌ డేమీ మూర్‌.. చనిపోయిన ప్యాట్రిక్‌ స్వాజె క్యారెక్టర్‌తో సెక్స్‌ చేస్తుంది. అటువంటివి సినిమాల్లోనే కాదు.. బయట కూడా జరుగుతోందంటూ జేమ్‌సన్‌ ఎంతో నమ్మకంగా చెబుతోంది. అయితే.. ఆమె చెప్పిన ఈ శృంగార కథని చాలామంది నమ్మడం లేదు.

ఇదిలావుండగా.. గతంలోనూ చాలామంది మహిళలు తాము దెయ్యాలతో సెక్స్‌ చేస్తున్నట్టు చెప్పారు. ఇంతకుముందు.. ఓ 52 ఏళ్ల మహిళ కూడా ఇలాగే చెప్పింది. తనకు ఓ దెయ్యంతో సంబంధముందని, అతణ్నే తన భాగస్వామిగా కోరుకుంటున్నానని చెప్పింది. అలాగే.. అమెథిస్ట్ అనే మరో యువతి కూడా తాను దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నానని వెల్లడిస్తోంది. ఈ విధంగా మహిళలు చెబుతన్న కథలపై ఓ సైకాలజిస్ట్‌ పరిశీలన చేసి.. ఇదో రకమైన భ్రమ అంటూ తేల్చిపారేశాడు. ‘ఇలా దెయ్యాలతో సెక్స్‌ చేస్తున్నామనే భావనను స్పెక్ట్రోఫీలియా అంటారు. విపరీతంగా నిద్ర పట్టినప్పుడు కండరాలు పక్షవాతం వచ్చినట్టు ఎటూ కదలకుండా ఉండిపోతాయి. అప్పుడు శరీరం నిద్రావస్థలోనే వుంటే.. మెదడు మాత్రం మెళుకువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరి ఊపిరో మన మెడకు తగులుతున్నట్టు, ముట్టుకుంటున్నట్టు ఉండి జననాంగాల వద్ద ద్రవాలు ఊరుతాయి. దాన్నే సెక్సుగా భ్రమపడతార’ని ఆయన విశ్లేషించాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sian Jameson  girl romance with ghost  

Other Articles