hate your job we guarantee you this film will change your perception in 1 minute

Bored of routine life same job watch this video

Batul Kapsi, video, Film, Change, Gaurantee, bored of routine life, bored of same job, perception, watchman life, night watchman, wacthman job

We see him everyday but still fail to realize how hard his job is. This was just one minute of a watchman's life

ITEMVIDEOS: నిశబ్ద వీధిలో నిషాచరి.. బోర్ కొట్టే జీవితాలకు మార్గదర్శి..

Posted: 11/20/2015 08:08 PM IST
Bored of routine life same job watch this video

నగరంలో జీవనం సాగించడమంటే రోజుకో కొత్తదనం వుండాలి.. అది లేకపోతే జీవితం బోర్. జనారణ్యంలో మనం ఒకరిగా రోటీన్ జీవితం గడిపేస్తున్నాం అంటూ బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రతినిధ్యల ఉదయాన్నే లేచి పిల్లలను స్కూళ్లకు రెడీ చేయడం, దింపడం, ఆనక రెడీ అవ్వడం ఆఫీసులకు వెళ్లడం బోర్. ఏదో ఒక రోజు కాస్ల ఆలస్యమైతే.. ఉన్నతాధికారుల విసుర్లు..  అవి దాటుకుని ముందుకు వెళ్తే పని ఒత్తిడి..ఇదేనా లైప్ అంటుంటారు కొందరు. అయితే కాంక్రీట్ జంగిల్ గా మారిన ప్రపంచం.. ఉరుకులు.. పరుగులేనా జీవితమంటూ ప్రశ్నించేవాళ్లు వుంటారు..? వారి కోసాన్ని కొందరు కిందిస్తాయి ఉద్యోగులపై చూపితే.. మరికోందరు లోలోపలే దిగమింగుకుని రాజీ పడి బతుకుతుంటారు.

అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే కొత్త విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.. అందుకు ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. ప్రముఖ ఫ్రీలాన్స్ ఫిల్మ్ మేకర్... బాతుల్ కాప్సీ. ఆయన సృష్టించి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలట. అందులో మీకు అద్భుతం ఏమీ కనిపించకపోయినా జీవితం పట్ల మీ అవగాహనే పూర్తిగా మారిపోతుందని చెప్తున్నారు. అయితే ఆ వీడియోలో ఏముందనేగా మీరు ప్రశ్నించనున్నారు. నిశబ్ద వీధిలో నిషాచరిలో తిరగాడుతూ.. వేల మందికి ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తున్న ఓ మార్గదర్శి జీవితంలోని ఒక్క క్షణం నిక్షిఫ్తమైవుంది. మరి మీరూ ఆ  మార్పును కోరుకునేవారైతే ఇంకెందుకాలస్యం... ఆ వీడియో చూసేయ్యండి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Batul Kapsi  video  Film  Change  Gaurantee  

Other Articles