Modi said that his govt dont Tolerate corruption

Modi said that his govt dont tolerate corruption

modi, corruption, corruption in India, corruption in Modi govt, Modi govt, Central Govt on corruption, Modi strong warning on corruption, corruption in world, India ranks in corruption

Asserting that his government is unsparing in punishing the corrupt, Prime Minister Narendra Modi today said 45 senior officers have either been removed or faced pension cuts for “unsatisfactory performance and delivery in public service”. He said the focus of his government was on providing system-based and policy-driven governance. “A governance structure that is sensitive, transparent and accountable,” he said.

అవినీతిని సహించడం: మోదీ స్పష్టం

Posted: 11/18/2015 03:52 PM IST
Modi said that his govt dont tolerate corruption

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిసారి ఏదో అంశం మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మరోసారి భారత్ ను ఎంతో కాలంగా వేధిస్తున్న అవినీతి అంశం మీద ప్రసంగించారు. దేశ అభివృద్దికి అంతరాయంగా మారిన అవినీతి మీద మోదీ సమర శంఖం పూరించారు. అవినీతిపరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవినీతిపై పోరుకు భారతదేశం కట్టుబడి ఉందన్నారు. అవినీతిని నిరోధించడానికి ఒక పద్ధతి ప్రకారం తమ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. విదేశాల్లోని అక్రమాస్తుల స్వాధీనంపై దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.

Also Read: మోదీని దెబ్బ తియ్యడానికి అతడితో చేతులు కలిపిన రాహుల్ 

అవినీతిని అంతం చేయడమే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అని మోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే అవినీతిని, నల్లధనాన్ని కట్టడి చేయడం కోసం కీలకమైన చర్యలు చేపట్టినట్లు మోదీ తెలిపారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసినట్లు మోదీ వివరించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన ఆవస్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పేదలందరికీ ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలు అందేలా చూడాలని అన్నారు. పేదరిక నిర్మూలనకు అన్ని దేశాలూ ప్రయత్నిస్తున్న వైనాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles