Kate Winslet Says 15-Year-Old Daughter Was 'Extremely Jealous' of Her Sex Scenes With Liam Hemsworth In The Dressmaker Movie

Kate winslet daughter was extremely jealous of her mothers romantic scenes with liam hemsworth

Kate Winslet news, Kate Winslet daughter jealous, Kate Winslet hot photo shoot, Kate Winslet romance scenes, Kate Winslet hot videos, Kate Winslet with daughter, Kate Winslet the dressmaker movie, the dressmaker intimate scenes, the dressmaker controversy, Kate Winslet updates, Liam Hemsworth

Kate Winslet Daughter Was Extremely Jealous of Her mothers romantic Scenes With Liam Hemsworth : The Oscar-winning actress, 40, engages in some very steamy scenes with the 25-year-old actor in their new film, The Dressmaker, set in the 1950s and filmed in the Australian Outback. Unsurprisingly, Winslet's 15-year-old daughter, Mia, had a strong reaction to her mom's latest on-screen love interest.

ఆ సినిమాలోని ‘సెక్స్ సీన్లు’ కూతురికి నచ్చలేదట!

Posted: 11/16/2015 07:31 PM IST
Kate winslet daughter was extremely jealous of her mothers romantic scenes with liam hemsworth

‘టైటానిక్’ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి కేట్‌ విన్‌స్లెట్‌. ఆ సినిమాలో తన నటకు ఆస్కార్ అవార్డు దక్కించుకున్న ఈ సెక్సీ భామ.. అందులో హీరో డీకాప్రియోతో చేసిన ఇంటిమేట్ సీన్స్ కి ఎనలేని క్రేజ్ వచ్చిపడింది. ఇప్పుడు నాలుగుపదుల వయస్సు దాటినప్పటికీ ఈ అమ్మడు ఆ తరహా సీన్లలో నటించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ అమ్మడికి పెళ్ళయి ఒక కూతురు వున్నప్పటికీ.. వరుసగా సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా సెక్స్ సీన్లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దాంతో ఈమెకు సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. అయితే.. ఇంతవరకు బాగానే వుంది కానీ.. తాజాగా ఓ సినిమాలో కేట్ నటించిన ఇంటిమేట్ సీన్లు మాత్రం ఆమె కూతురికి ఏమాత్రం నచ్చలేదట. అందుకు ఓ బలమైన కారణం కూడా వుంది. అదేమిటో తెలియాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే!

కేట్ విన్‌స్లెట్‌ ప్రస్తుతం లియామ్‌ హెమ్స్‌వర్త్‌ (25) అనే హీరోతో కలిసి ‘ద డ్రెస్ మేకర్’ సినిమాలో నటించింది. ఇటీవల ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో వారిద్దరి మధ్య హద్దు దాటిన రొమాంటిక్‌ సీన్లు చాలా ఉన్నాయట. అయితే ఆ సీన్లు చూసిన కేట్‌ కూతురు మియా హనీ (15) మాత్రం చాలా అసౌకర్యంగా ఫీలవుతోందట. అంతేకాదు ‘హెమ్స్‌వర్త్‌తో కలిసి నువ్వు చేసిన బెడ్‌సీన్స్‌ చూస్తుంటే నాకు అసూయగా ఉంద’ని డైరెక్ట్‌గా కేట్‌కే చెప్పేసిందట. హీరో లియామ్‌ హెమ్స్‌వర్త్‌ అంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి హీరోతో తన తల్లి కేట్ సెక్స్ సీన్లలో నటించడం తనకు బాధేసినట్లుగా ఆమె చెప్పిందట. ఇంతకుముందు ‘హంగర్‌ గేమ్స్‌’అనే చిన్న పిల్లల సినిమాలో హమ్స్‌వర్త్‌ లీడ్‌ రోల్‌ ప్లే చేశాడు. దాంతో చాలామంది చిన్నారులకు అతను ఫేవరేట్‌ యాక్టర్‌గా మారిపోయాడు. ‘ఆ సినిమా అన్నా, హెమ్స్‌వర్త్‌ అన్నా హనీకి చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే హమ్స్‌వర్త్‌ అంటే ఆమెకు క్రష్‌ కూడా ఉంది. తను అంతలా ఇష్టపడుతున్న వ్యక్తితో నేను ఇంటిమేట్‌ సీన్స్‌ చేస్తుంటే.. అవి చూసి తట్టుకోలేకపోతోంది. అయినా నేను మాత్రం ఏమి చేయగలను’ అని కేట్‌ విన్‌స్లెట్‌ సమాధానమిచ్చింది. ఏదైతేనేం.. కేట్ ఆ హీరోతో నటించిన సెక్స్ సీన్లు తల్లికూతుళ్ళ మధ్య కాస్త విభేదాల్ని పెంచాయని సినీ ప్రముఖులు సెటైర్లు వేసుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Liam Hemsworth  Kate Winslet  Kate Daughter Jealous  

Other Articles