Bengaluru: 34-year-old Woman gangraped by security guards on Diwali night

Woman allegedly gang raped in bengaluru tennis club

gang rape, bengaluru tennis club, 30 year old Woman raped, Cubbon Park, Deputy commissioner of police, DCP Sandeep Patil, Siddalingaiah Circle, karnataka, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

A woman who was in the city to enrol for tennis training was allegedly gangraped near the Karnataka State Lawn Tennis Association (KSLTA) in Central Bengaluru's Cubbon Park

టెన్నీస్ క్లబ్ లో సభ్యత్వమే అమె పాలిట శాఫం అయ్యింది.

Posted: 11/12/2015 08:34 PM IST
Woman allegedly gang raped in bengaluru tennis club

దేశ సాంకేతిక రాజధాని బెంగళూరులో మహిళలు, అమ్మాయిలు, యువతులపై నానాటికీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహా ఘటన బెంగుళూరులో వెలుగుచూసింది. గ్రామీణ బెంగుళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం ఘటనను బెంగుళూరు వాసులు ఇంకా మర్చిపోకముందేమరో ఘోరం చోటుచేసుకుంది. ఒంటరిగా వున్న ఓ వివాహితపై అదను చూసి ఇద్దరు కామాంధులు కాటేసిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది.

టెన్నిస్ క్లబ్ లో సభ్యత్వం కోసం వేచి చూసిన ఓ 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. టెన్నిస్ క్లబ్ లో సభ్యత్వం కోసం వెళ్లిన మహిళపై ఇద్దరు సెక్యురిటీ గార్డులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం టెన్నిస్ క్లబ్ కు చేరుకున్న మహిళ సభ్యత్వం కోసం వేచి చూడగా క్లబ్ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో అమె అక్కడే నిరీక్షించింది. సాయంత్రం అయినా ఎవరు రాకపోవడంతో.. అమెకు బయటకు వెళ్లే దారి తెలియక సెక్యూరిటీ గార్డులను బయటకు దారి చూపించమని కోరింది.

దారి చూసిస్తామన్న నెపంతో మహిళను నిర్జన, నిర్మూనుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు అమెపై అత్యచారానికి పాల్పడ్డారు. కాగా ఆ తరువాత అమెను క్లబ్ నుంచి బయటకు పంపించి వేశారు. దీంతో రాత్రి రెండున్నర గంటల సమయంలో సిద్దలింగయ్య పార్కు సమీఫంలో ఒంటిరిగా కూర్చున్న మహిళను పెట్రోలింగ్ చేస్తున్న స్థానికి ఎస్ ఐ వివరణ కోరగా, అమె తనకు జరిగిన అన్యాయం చెప్పింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang rape  bengaluru tennis club  karnataka  30 year old Woman raped  

Other Articles