Congress Leader Kushboo said that she is a tiger

Congress leader kushboo said that she is a tiger

Congress, Kushboo, Actress Kushboo, Tamilnadu, Tamilandu Congress Party, Elangivan, Kushboo contraversial comments

Congress spokesperson, actress Kushboo fired on some opposition group in congress party. She said that she is a tiger, if anybody Exasperation her, she will throw her paw.

తాను పులిని అంటూ చెప్పిన హీరోయిన్

Posted: 11/07/2015 10:56 AM IST
Congress leader kushboo said that she is a tiger

మామూలుగా అయితే సినిమా స్టార్స్ డైలాగ్ లు వాడటం మామూలే. రాజకీయాల్లో ఉంటున్న సినీ స్టార్స్ అయితే దాన్ని ఇంకా బాగా వాడతారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ తాను పులిని అని.. తనను రెచ్చగొట్టవద్దు అని.. అలా రెచ్చగొడితే పంజా విసరాల్సి వస్తుందని హెచ్చరించింది. హీరోయిన్ అంటే ఎవరా అని ఆలోచిస్తున్నారా..? కుష్బు గురించి ఇదంతా కూడా. తమిళనాడు కాంగ్రెస్ లో కీలకంగా ఎదుగుతున్న ఖుష్బు కీలక వ్యాఖ్యలు చెయ్యడంతో.. కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది. ఖష్బు చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి అని సర్వత్రా చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇలంగోవన్ ను తప్పించేందుకు కొన్ని వర్గాలు కుట్ర పన్నాయి. అయితే ముందు నుండి ఇలంగోవన్ కు అండగా నిలిచిన ఖుష్బు తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇలంగోవన్ వచ్చిన తర్వాత కాంగ్రస్ పార్టీ కార్యాలయానికి కొత్త అందం వచ్చిందని.. సందడి మొదలైందని అన్నారు. అలాగే ఇలంగోవన్ కు అండగా నిలిచినందుకు ఖుష్బు మీద కూడా కొంత మంది విమర్శలు చేశారు. కాగా దాని మీద స్సందిస్తూ ఖుష్బు ఇలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles