naval dockyard visakhapatnam has issued notification for the recruitment of tradesman skilled posts | govt jobs

Naval dockyard visakhapatnam notification for recruitment of tradesman skilled posts

naval dockyard jobs, naval dockyard notification, naval dockyard recruitment, naval dockyard updates, naval dockyard, govt jobs recruitment, govt jobs notifications, jobs updates

naval dockyard visakhapatnam notification for recruitment of tradesman skilled posts : Applications are invited for absorption of Ex-Apprentices of Dockyard Apprentice School (DAS), Visakhapatnam only who have successfully completed their apprentice training by April 2012 to the post of Tradesman(Skilled).

JOBS: నావల్ డాక్-యార్డు(వైజాగ్)లో ట్రేడ్స్-మేన్ ఉద్యోగాల భర్తీ

Posted: 11/03/2015 11:25 AM IST
Naval dockyard visakhapatnam notification for recruitment of tradesman skilled posts

విశాఖపట్నంలోని డాక్-యార్డ్ అప్రెంటిస్ స్కూల్ (DAS)లో ఖాళీగా వున్న మొత్తం 161 ట్రేడ్స్-మేన్ (స్కిల్డ్) ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. ఏప్రిల్ 2012లో అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఉద్యోగ వివరాలు :
Tradesman (Skilled): 161 Posts

Trades:
1. Electronics Mech.: 16 Posts
2. Electrician: 07 Posts
3. Instrument Mech.: 01 Post
4. Fitter: 04 Posts
5. Diesel Mech.: 11 Posts
6. Machinist/ Turner: 04 Posts
7. Plumber/ Pipe Fitter: 11 Posts
8. Ref & AC Mech.: 01 Post
9. Painter: 24 Posts
10. Plater/ Sheet Metal Worker: 24 Posts
11. Carpenter: 56 Posts
12. Tailor: 01 Post
13. Welder: 01 Post

విద్యార్హత : నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ (NAC).
వయస్సు : అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ పత్రాలను నింపి, దాంతోపాటు ఇతర డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు రిజిష్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి వుంటుంది.
చిరునామా : The Admiral Superintendent, (for Manager Personnel) Naval Dockyard, Visakhapatam.

Click Here For Notification

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naval dockyard  govt jobs notifications  

Other Articles