GoAir Joins Air Fare War, Offers Tickets At Rs 710

Goair offers tickets at rs 710 to mark its 10th anniversary

GoAir Joins Air Fare War, GoAir Offers Tickets At Rs 710, budget carrier GoAir new offer, GoAir decade celebrations, GoAir 'Diwali Sale', 30 October till 2 November 2015, GoAir every 10th passenger, Go Air chance to win free tickets, GoAir, Rs. 601, Offer, Nov 1, No Refund, Ticket, Booking, go air, budget carrier, arshad khan

With air fare war breaking out, budget carrier GoAir announced fares for Rs 601 (excluding taxes and surcharges) in its new offer, reports said.

గోఎయిర్ బంపర్ ఆఫర్.. రూ. 701లకే దేశీయ విమానయానం

Posted: 10/31/2015 07:30 PM IST
Goair offers tickets at rs 710 to mark its 10th anniversary

దేశం పౌరవిమానయానంలో అత్యంత ఎక్కువ మందిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చూతూ.. అతి పెద్దవాటిలో ఐదవ స్థానాన్ని అక్రమించిన బడ్జెట్‌ క్యారియర్‌ గో ఎయిర్‌ విమానయాన చౌరదరల పోటీలోకి దిగింది. ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్ ఫెయిర్ వార్‌లో తాను చేరి చేరండంతోనే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. విమానయానం చేయాలన్న మద్యతరగతి ప్రజల కలలను సాకరం చేసుకునేందుకు తాను తోడ్పాడతానంటూ.. కేవలం రూపాయలు 701కే దేశీయంగా ప్రయాణించే సదవకాశాన్ని కల్పించింది. అంతేకాదు సంస్థ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసే ప్రతీ 10వ ప్రయాణికుడికి ఉచితంగా విమానయానం చేసే అవకాశాన్ని కల్పించనుంది.

ఈ ఆపర్ కింద పన్నులు, సర్‌చార్జీలు మినహాయించి దేశీయ రూట్లలో రూ.701లకె టికెట్టు ప్రకటించింది. నవంబరు రెండవ తేదీ అర్థరాత్రి వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద టెక్కెట్లు కోనుగోలు చేసే వారు వచ్చే ఏడాది ఏప్రిల్ 2016 నుంచి అక్టోబర్ 2016 ల మధ్య ప్రయాణం చేసేవీలు కల్పిచింది. గోఎయిర్‌ టికెట్లు ఒకసారి బుక్‌చేస్తే రిఫండ్‌ ఎట్టి పరిస్థితిలో తిరిగి ఇవ్వబడవని కూడా సంస్థ స్పష్టం చేసింది. గతంలోనూ గో అయిర్ దీపావళి సేల్ ఆఫర్ ను ప్రకటించిందింది. ఈ ఆఫర్ కింద
749 రూపాయలకు దేశీయంగా, 3,999 రూపాయలకు అంతర్జాతీయంగా ప్రయాణించే వీలు కల్పించిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : go air  budget carrier  arshad khan  

Other Articles