Wear saree in Rajasthan civil service exam

Wear saree in rajasthan civil service exam

Women candidates, Rajasthan Administrative Services, RAS exam, salwar suit, saree, state directives, Rajasthan Public Service Commission, RPSC

Women candidates set to take the Rajasthan Administrative Services (RAS) exam can appear only if they are wearing a salwar suit or saree, a directive issued by the Rajasthan Public Service Commission (RPSC) has said. The RPSC has issued the manadatory dress code for men as well, saying: "The boys appearing in the competitive examination would only be allowed to appear in half sleeve shirts and slippers (chappals) or sandals without socks," an RPSC official said.

చీరలో వస్తేనే పరీక్ష రాయాలట.. ఎందుకంటే

Posted: 10/31/2015 10:35 AM IST
Wear saree in rajasthan civil service exam

పరీక్షలకు వచ్చే వాళ్లు కాస్త ముందుగా రావాలి.. పలానా ఐడి ప్రూఫ్ లు తెచ్చుకోవాలి. పెన్నులు, పెన్సిల్ తెచ్చుకోవాలి.. ఇలా రకరకాల సూచలను చెయ్యడం కామన్. కానీ మీరు ఇలానే రావాలంటూ.. డ్రెస్ కోడ్ విధించడం ఎక్కడైనా చూశామా...? కానీ రాజస్థాన్ లో మాత్రం పరీక్ష రాయాలంటే మీ ఇష్టం వచ్చినట్లు వస్తే కుదరదు అంటోంది అక్కడి రిక్రూట్ మెంట్ బోర్డ్. పరీక్షల్లో తమ టాలెంట్ కన్నా చీటింగ్ కేటుగాళ్లు తమ ప్రతిభను చాటుతున్న నేపథ్యంలో అక్కడి కమీషన్ ఇలాంటి వెరైటీ నిర్ణయాన్ని తీసుకుంది. అసలు ఎందుకు అలా అంటే..

సాధారణంగా మహిళల వస్త్రధారణ పై ఆంక్షలు ముస్లిం దేశాల్లో ఉంటాయి.తాజాగా రాజస్థాన్ సివిల్ సర్వీస్ కమిషన్ కూడా అలాంటి ఆదేశాలు జారీ చేసింది. నేడు రాజస్థాన్ లో నిర్వహించనున్న సివిల్ సర్వీస్ పరీక్షకు అమ్మాయిలు చీర లేద సల్వార్ సూట్ తో హాజరు కావాలని, లేని పక్షంలో పరీక్షకు అనుమతించమని ఆర్పీఎస్సీ స్పష్టం చేసింది. అబ్బాయిలు కూడా హాఫ్ స్లీవ్ చొక్కాలు ధరించాలని , చెప్పులు లేదా శాండిల్స్ ను సాక్సులు లేకుండా ధరించాలని, లేని పక్షంలో పరీక్షకు అనుమతించేంది లేదని ఆర్పీఎస్సీ తెలిపింది. విభిన్న వస్త్రాలతో వచ్చి పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్న కేసులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నమని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles