Chhota Rajan assets worth over Rs 4000 crore

Chhota rajan assets worth over rs 4000 crore

Chhota Rajan, Mumbai, Underworld, Don, Dawood, Bali, Indonesia, India

Mumbai Police officials estimate Chhota Rajan’s current net worth to be in the range of Rs 4,000-5,000 crore. Fifty per cent of the investments are in India, especially in Mumbai and its satellite towns, they say. “According to our reports, Rajan owns a hotel in China, a few jewellery shops in Singapore, Thailand and a hotel in Jakarta. He has also invested in diamond trade in African countries, especially Zimbabwe,” said a senior Mumbai Police official.

మాఫియా డాన్ రాజన్ ఆస్తుల విలువ ఎంత.?

Posted: 10/29/2015 10:09 AM IST
Chhota rajan assets worth over rs 4000 crore

ముంబై అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ బాలిలో అరెస్టు కావడం నుండి రోజుకో సంచలనం వార్తల్లో వస్తోంది. భారత్ లో ఛోటా రాజన్ ఎవరి పేర్లను బయటకు వెల్లడిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చీకట ప్రపంచానికి రారాజుగా ఎదిగిన ఛోటా రాజన్ ఆస్తులు ఎంత విలువ చేస్తాయి..? ఇంత క్రైం చేసిన రాజన్ ఎంత పోగేశారు..? అన్న దాని మీద చర్చ సాగుతోంది. అయితే పోలీసులు మాత్రం మాకు తెలుసు అని లెక్కలు కూడా చెబుతున్నారు. చైనాలో ఓ హోటల్, సింగపూర్, బ్యాంకాక్ లో జువెలరీ షాప్స్, ముంబై లో చాలా వ్యాపారాలు ఇలా రాజన్ అన్ని రంగాల్లో తన డబ్బును మళ్లించారు. ఇంతకీ పోలీసులు ప్రకారం రాజన్ ఆస్తుల విలువ ఎంతంటే..?

ముంబై మాఫియా డాన్ గా ఓ వెలుగు వెలిగిన ఛోటా రాజన్ ప్రస్తుతం కటకటాల్లో ఉన్నాడు. ముంబైలో, చాలా చోట్ల రకరకాల క్రైంలకు పాల్పడి మొత్తంగా పోగేసింది నాలుగు నుండి ఐదు వేల కోట్ల రూపాయలు అని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. 25 మర్డర్ కేసులున్న ఛోటా రాజన్ కేవలం ఇంతే పోగేశాడా అన్న అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. కానీ పోలీసుల లెక్క ప్రకారం ఇంత ఉంటే.. తెలియకుండా ఎన్ని ఉన్నాయో అని అందరికి అనుమానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chhota Rajan  Mumbai  Underworld  Don  Dawood  Bali  Indonesia  India  

Other Articles