PM modi meets chandrababu family members and grand son daivansh

Pm modi welcomed by special host at amaravati

daivansh, chandrababu, grand son, PM modi, amaravathi, ap capital foundation stote, narendra modi, amaravati, andhra pradesh, amaravati capital, chandrababu naidu, andhra capital, guntur, andhra capital city, narendra modi, tdp, andhra new capital, andhra amaravati, ap capital amaravati, amaravathi land breaking occasion, pm narendra modi amaravathi foundation, chandrababu amaravathi foundation occassion, kcr amaravathi, governor narasinhan, venkaiah naidu, ap ministers, union ministers, amaravathi invitees, sai kumar, sunitha, shivamani drums, sai kumar sunitha welcome amaravati invitees, photo gallary, governers, ministers, nirmala sitaraman, gannavaram airport

After reaching amaravati pm modi is welcomed by special host daivansh, the grand son of chandrababu.

‘దేవాన్ష్’సంభూతుడితో ప్రధాని.. అమరావతిలో మోడీకి ఆహ్వానం పలికిన ప్రత్యేకి..!

Posted: 10/22/2015 01:13 PM IST
Pm modi welcomed by special host at amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఓ ప్రత్యేక వ్యక్తి.  ఆయన ఎవరో తెలుసా..? పసిపిల్లలు దేవుడితో సమానమని అంటారు కాబట్టి.. సాక్షాత్తు దేవాన్ష్గా పేరు పెట్టుకున్న దైవాంన్షసంభూడుతైన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్. అమరావతి శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయుని పాలేనికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. ముందుగా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కలిశారు.

అమరావతి గ్యాలరీని ఏర్పాటు చేసిన ప్రాంతంలో చంద్రబాబు తన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిని మోదీకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోదీ చంద్రబాబు మనవడు దేవాన్ష్తో సరదాగా గడిపారు. దేవాన్ష్ బుగ్గలు నిమిరిన మోదీ.. తన కళ్ల జోడును ఆ చిన్నారికి పెట్టారు. అనంతరం మోదీ.. చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి ఫోటో దిగారు. ఫోటో దిగేంత సేపు ప్రధాని మోడీ దేవాన్ష్ చేతిని తన చేతితో పట్టుకుని షేక్ చేస్తునే వున్నారు. అంతకుముందు చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ .. దేవాన్ష్తో పొటోలు దిగి సందడి చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daivansh  chandrababu  grand son  PM modi  amaravathi  

Other Articles