Nara chandrababu Naidu family pose to photos

Nara chandrababu naidu family pose to photos

Nara Chandrababu, Chandrababu, Nara Lokesh, Amaravati, Mana Amaravati, Mana Rajadhani, Nara Brahmani, Nara Bhuvaneshwari

Nara Lokesh, the general secretary of Telugu Desam Party has been very keen on the development ventures in the state of Andhra Pradesh. He is very confident about the new capital Amaravati and how it is going to shape up, in a meeting attended in Guntur he was very confident that the government is going to produce more than 10 Lakh jobs in the coming 5 years in and around the capital region.

అమరావతి కోసం చంద్రబాబు ఫ్యామిలీ ఫోటో సెషన్

Posted: 10/21/2015 01:07 PM IST
Nara chandrababu naidu family pose to photos

అదేదో సినిమాలో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నట్లున్నారుగా అన్నట్లు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ అంతా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు నుండి చంద్రబాబు నాయుడు మనువడితో సహా అందరూ కూడా ఫోటోలకు ఫోజులిచ్చారు. అయినా ఇంతలా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఫోటోలకు ఫోజులిచ్చేంత అవసరం ఏం వచ్చింది అనుకుంటున్నారా...? అమరావతి శంకుస్థాపనకు అంతా సిద్దం కాగా ఫోటోలకు అంత క్రేజీగా ఫోజులు ఎందుకు ఇచ్చారని మీకు అనుమానం కలిగిందేమో కానీ అమరావతి గురించే వాళ్లు అందరూ అలా ఫోటోలు దిగారు. అవును అప్పుడెప్పుడో ఏదో కారణం కోసం ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ ఎలా చేశారో అలా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కూడా ఓ కారణం.. ఓ అవసరం కోసం ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.

Mana-Amaravati-Mana-Rajadhani0
Mana-Amaravati-Mana-Rajadhani1
Mana-Amaravati-Mana-Rajadhani2
Mana-Amaravati-Mana-Rajadhani3
Mana-Amaravati-Mana-Rajadhani4

మన అమరావతి.. మన రాజధాని అంటూ నారా వారి ఫ్యామిలీ మొత్తం ఫోటోలకు ఫోజులిచ్చింది. అమరావతి శంకుస్థాపనకు సమయం దగ్గర పడుతున్న కొలదీ.. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చెయ్యడం కోసం చంద్రబాబు ఫ్యామిలీ బాగా కష్టపడుతున్నారు. నిజానికి చిన్న కార్యక్రమం సక్సెస్ కావాలంటేనే ఎవరో ఒకరు దానిని ప్రమోట్ చెయ్యాలి కానీ ఆ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని.. ప్రజల్లోకి అమరావతిని తీసుకెళుతున్నారు బాబు ఫ్యామిలీ. మొత్తానికి బాబుగారి ఫ్యామిలీ మొత్తం అమరావతికి తమ వంతు సహాయంగానో లేదంటే ఉడతా భక్తిగానో ఫోటో సహాయం చేస్తున్నారన్న మాట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles