Three year old DJ from south africa

Three year old dj from south africa

Dj , South Africa's Got Talent , DJ Arch Junior, Three year old DJ, Little DJ from south africa

A three-year-old DJ aced his audition on South Africa's Got Talent and received the final golden buzzer of the season. DJ Arch Jnr from Alexandra township has been showcasing his skills on a mixing deck from the age of just one after his father introduced him to a DJing app. After playing around with it, the youngster discovered a love for music and his ability for mixing developed from there.

ITEMVIDEOS: మూడేళ్ల బుడ్డోడు DJతో ఊగించాడు

Posted: 10/08/2015 02:57 PM IST
Three year old dj from south africa

ఏదైనా ఫంక్షన్ లో పాటలు వస్తే దానికి తగ్గట్టుగా స్టెప్పులు వెయ్యడం చేస్తుంటాం. అదే ఢి.జె లో పాటలు వస్తే.. స్టెప్పులు వెయ్యడం కాదు టాప్ లేచిపోద్ది. డిజెలో వచ్చే బేస్ కు తగ్గట్టుగా మనం స్టెప్పులు వెయ్యడం మనవంతవుతుంది. అయితే డిజె ప్లే చెయ్యాలంటే మాత్రం ఎంతో ప్రొఫెషనలై ఉండాలి.. ఎందుకంటే ప్రొఫేషనల్స్ డిజె ప్లే చేస్తే దమ్మురేగిపోద్ది. మరి అలాంటిది చిన్న బుడతడు డిజె ప్లే చేస్తున్న సీన్ ఎప్పుడైనా చేశారా.? పట్టుమని కనీసం మూడేళ్లు కూడా ఉండని బుడ్డోడు డిజె ప్లే చేస్తుంటే అది విన్న వాళ్లంతా ఊగిపోయారు. కనీసం ల్యాప్ టాప్ సైజ్ కూడాలేని బుడ్డోడు ఏకంగా డిజెతో అదరగొడుతుంటే.. ఆనందించడం అక్కడున్న వారి వంతైంది. సౌతాఫ్రికా గాట్ టాలెంట్ షోలో ఓ చిన్నారి డిజె పర్ఫామెన్స్ అందరికి మెస్మరైజ్ చేసింది.

డి.జె. జూనియర్ ఆర్చ్ అంటూ ఓ మూడేళ్ల బడతడు సౌతాఫ్రికా గాట్ టాలెంట్ అంటూ నిర్వహించే ఓ షోలో దుమ్మురేపాడు. అక్కడున్న ప్రేక్షకులు, షో చూస్తున్న ఆడియన్స్, అక్కడ కూర్చున్న అభిమానులు డిజె ఆర్చ్ జూనియర్ ఊలలాడించాడు. మీరు కూడా ఆ వీడియో చూసి బుడ్డోడికి గులాం కండి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles