Masssive encounter in Chhattisgarh

Encounter in chhattisgarh

Maoists, Naxals, Chattisgarh, encounter, police, ap, TDP, Naxals encounter

Police fired on maoists in chattisgarh. Six maoists died in this encounter police informed.

ITEMVIDEOS: తుపాకుల మోత.. ఆరుగురు మావోల మృతి

Posted: 10/07/2015 11:29 AM IST
Encounter in chhattisgarh

గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న మావోలు మరోసారి తమ పంజా విసిరారు. విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి నాయకులను కిడ్నాప్ చేసి సంచలనం రేపారు. బాక్పైట్ తవ్వకాలను వెంటనే నిలిపివెయ్యాలని లేదంటే బారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చిరించారు. అయితే తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ తో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ ఘడ్ లోని జగదల్ పూర్ జిల్లా దర్భాఘాట్ వల్ల పోలీసులకు మావోలకు హోరాహోరీ ఎన్ కౌంటర్ సాగింది. ఈ ఎన్ కౌంటర్ లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అందులో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల కారణంగా కిడ్నాపైన వారి పరిస్థితి ఎలా ఉందో అని ఉత్కంఠత నెలకొంది. పోలీసులు మాత్రం కూంబింగ్ ను మరింత ఉద్రృతం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists  Naxals  Chattisgarh  encounter  police  ap  TDP  Naxals encounter  

Other Articles