ముంబైలోని నావల్ డక్ యార్డులో వివిధ విభాగాల్లో మెకానిస్ట్, ఫిట్టర్, ఎలెక్ట్రోప్లేటర్, వెల్డర్, పెయింటర్, ఇంకా ఖాళీగా వున్న మొత్తం 335 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Machinist: 10 Posts
2. Instrument Mechanic: 10 Posts
3. Fitter: 40 Posts
4. Mechanic Machine Tool Maintenance: 15 Posts
5. Ref.& Air Conditioning Mechanic.: 10 Posts
6. Electroplater: 05 Posts
7. Welder Gas & Elect): 20 Posts
8. Painter (General): 25 Posts
9. Mason (BC): 10 Posts
10. T& ESM: 10 Posts
Two Years Training:
1. Mechanic (Diesel): 25 Posts
2. Foundry Man: 05 Posts
3. Mechanic Radio & Radar (Aircraft): 10 Posts
4. Power Electrician: 10 Posts
5. Shipwright Steel: 20 Posts
6. Plumber: 10 Posts
7. Pipe fitter: 10 Posts
8. Rigger (Heavy ndustries): 15 Posts
9. Sheet metal worker: 15 Posts
10. Carpenter: 15 Posts
విద్యార్హత : మెట్రిక్, ఐటీఐ
వయస్సు : 31 Mar 1995 నుంచి 31 Mar 2002. మధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు.
దరఖాస్తు విధానం : అప్లికేషన్ ని నింపిన అనంతరం దానికి ఇతర డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు అటాచ్ చేసి క్రింది చిరునామాకు ఆర్డినరి పోస్టు ద్వారా పంపించాల్సి వుంటుంది.
చిరునామా : PO. Box No. 35 0, Mumbai
చివరి తేదీ : 31.10.2015.
Click Here for Notification
Website : http://indiannavy.nic.in/resources/naval-dockyardmumbai
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more