Naturist hotel in Almeria among world's best nudist spots

Vera playa club hotel of spain is the destiny for natural lovers

charismatic vera playa club hotel, Andalusian style vera playa club hotel, vera playa club hotel first naturist hotel in Spain. vera playa club hotel beachfront location, vera playa club hotel on popular nudist beach, vera playa club hotel in Almería, vera playa club hotel perfect for enjoying holidays, vera playa club hotel an oasis on the beach, vera playa club pool surrounded by palm trees

the Hotel Vera Playa Club, the first naturist hotel in Spain, invites you to enjoy unforgettable holidays in a pleasant and familiar environment, decorated in bright colours and with large communal areas full of light and natural plants.

ఆ హోటళ్లోకి వెళ్లాలంటే.. నూలు పోగు కూడా ఉండకూడదట..!

Posted: 10/01/2015 03:58 PM IST
Vera playa club hotel of spain is the destiny for natural lovers

పుర్రెకో బుద్ది, జివ్హకో రుచి అని పెద్దలు చెప్పిన సామెత అక్షరాలా నిజం. అది మాకు తెలుసు అంటారా..? అయితే ఇప్పుడీ ప్రస్తావన ఎందుకని అంటారా..? ఈ మధ్య నాచురలిస్టు సంఖ్య పెరిగిపోతుంటే.. మనుషి పాశ్చాత సంస్కృతి శృతిమించి అదిమానవుడిలా మారేందుకు దెగ్గరవుతున్నారు. ఆదునిక ప్రపంచం చుట్టూ చక్కర్లు కోడుతున్న ప్రపంచాన్ని కాదని కోందురు నేచురలిస్టులు (సహాజ ప్రకృతి ప్రేమికులు).. తాము వెతుకుతున్న ప్రపంచం అధునీకరం కాదని.. మనిషి జీవించినప్పుడు ఎలా సహజంగా వుండేవాడో అదే ప్రపంచం తమదని తేల్చిచెబుతున్నారు

అంటే వంటిపై నూలుపోగు కూడా లేకుండా తిరగాడే ప్రపంచమట. ఇలా వంటిపై ఎలాంటి అఛేదన లేకుండా సంచరించేందుకు, ఎలాంటి ఇబ్బందులకు ఎదుర్కోకుండా తమకు ఇలాంటి సౌకర్యాలను కల్పించే ప్రాంతాలకు వీరు పర్యటనకు వెళ్లుతున్నారు. ఇలా చేస్తూ బీచ్ లో అందరూ నగ్నంగా కలిసి దిగిన ఓ ఫోటో ఆ మద్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇలాంటి వారితో నిండిన ఒక ఆఫీస్ లో పూర్తిగా నగ్నంగా ఉంటేనే పనిచేయాలని రూల్స్ కూడా పెట్టారట.

ఇక ఇలాంటి వారిని.. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుల పర్యాటకులను సోమ్ము చేసుకునేందుకు వ్యాపారవేత్తలు కూడా సిద్దమవుతున్నారు. తమ హోటలలో ప్రకృతి ప్రేమికులకు ఎలాంటి అవరోధాలు వుండవని పేర్కోంటూ ప్రకటకనలు గుప్పిస్తూ.. వారిని ఆకర్షిస్తున్నారు. ఇలాంటి వాటిలో ఒకటి స్పెయిన్ దేశంలోని  అల్మేరియాకు తూర్పు దిశలో వున్న వేరా ప్లేయా క్లబ్ హోటల్. ఇక్కడ ఉండాలంటే ఆఛేధనలన్నీ వదిలేసి అంటే ఒంటిమీది నూలుపోగు లేకుండా వుండాలట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. హోటల్ లో గది తీసుకునే వరకు బట్టలు..  అక్కడ ఉన్నంత సేపు ఇక శరీర బరువు లేనట్లేనట. దీంతో వెరైటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే టూరిస్టులు, ప్రకృతి ప్రేమికుల అక్కడికి పరుగులు పెడుతున్నారట. తీరిక దొరికీ దొరకగానే మీరు అక్కడికి ఒక లుక్ వేయాలనుకుంటున్నారా..?

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vera playa club hotel  almeria  naturist hotel  

Other Articles