Is this the luckiest escape ever

Is this the luckiest escape ever

luckiest escape, Saudi man, the incredible moment

This is the incredible moment a Saudi man cheated death when a falling window pane fell from a high rise building and smashed on the pavement just inches ahead of him. CCTV footage captured the man walking along a busy street in an unnamed Saudi city when he stopped momentarily to check if he had something stuck to the bottom of his shoe.

ITEMVIDEOS: అదృష్టం అంటే అతడిదే.. చావు తప్పింది

Posted: 09/22/2015 11:08 AM IST
Is this the luckiest escape ever

అదృష్టమవంతుడిని ఎవరూ ఏమీచెయ్యలేరు అని అందరికి తెలుసు. మరి అలాంటి అదృష్టం పట్టిన వారికి ఎలాంటి ఆపద కలిగినా కానీ ఏమీ కాదు. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడండి.

అదృష్టం ఉంటే చావైనా సరే అరక్షణం ఆలస్యంగా వస్తుంది.. వచ్చి హాయ్ చెప్పి వెళ్లి పోతుంది. అలాంటి ఘటనే ఒకటి సౌదీలో చోటచేసైుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ పక్కన ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అనుకోకుండా ఆ బిల్డింగ్ లో బిగిస్తున్న పెద్ద అద్దం ఒకటి మీద నుండి జారిపోయింది. అసలే అద్దం అదే మనషి మీద పడితే బ్రతికుంటాడా..? ఖచ్చితంగా చావుకు దారి.. కానీ అదృష్టవంతుడైన ఆ వ్యక్తి పక్కలోంచి వెళ్లి పగిలిపోయింది. అద్దం తన పక్కనే బద్దలైనా అతడికి మాత్రం ఏమీ కాలేదు. పైగా అక్కడి నుండి లేచి సాఫీగా వెళ్లిపోయాడు. అయినా అసలైన అదృష్టాన్ని వెంటతీసుకెళుతున్న ఆ వ్యక్తికి ఎలాంటి భయం అవసరం లేదేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : luckiest escape  Saudi man  the incredible moment  

Other Articles