A man filed a case that his wife was not get pregnant with nighbour

A man filed a case that his wife was not get pregnant with nighbour

Pregnant, frank, Wife

A man filed a case that his wife was not get pregnant with nighbour. Soufolus filed a case on farns mascourt for not to success to get pregnant to his wife.

తన బార్యకు కడుపు రాలేదని పక్కింటివాడి పై కేసు

Posted: 09/19/2015 08:36 AM IST
A man filed a case that his wife was not get pregnant with nighbour

ఇదొక చిత్ర విచిత్ర సంఘటన. జర్మనీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే.తన భార్యకు గర్భం రాలేదంటూ పక్కింటివాడిపై కేసు పెట్టిన మొగుడి వింత ప్రవర్తన ఇది.తన భార్యను గర్భవతిని చేయడంలో విఫలమయ్యాడంటూ 29 ఏళ్ల సౌపోలోస్‌ తన పక్కింటి వ్యక్తి 34 ఏళ్ల ఫ్రాన్స్‌ మౌస్‌కోర్టుని లాగాడు. సౌపోలోస్‌ భార్య మాజీ బ్యూటీ క్వీన్‌, మోడల్‌. తనకు పిల్లలు పుట్టరని సౌపోలోస్‌కు డాక్టర్లు చెప్పారు. దాంతో తన భార్య అలకను పోగోట్టేందుకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న పక్కింటి ప్రాంక్‌ను అద్దెకు కుదుర్చుకున్నాడు. ఇందుకోసం తనకి 2,500 డాలర్లు చెల్లించాడు.

అయితే దీనికో షరతు పెట్టాడు. ఆరు నెలల్లో వారానికి మూడు రోజుల చొప్పున 72 ప్రయత్నాల్లో తన భార్యను గర్భవతిని చెయ్యాలి అన్నది షరతు.ఇంతవరకు సాఫిగా సాగిన కథ ఇక్కడే మలుపు తిరిగింది. 72 ప్రయత్నాల తర్వాత కూడా ఆమె గర్భవతి కాలేదు. ఫ్రాంక్‌ను పరీక్షించిన డాక్టర్లు అతనికి సంతానయోగం లేదని తేల్చేశారు.దాంతో సౌపోలోస్‌ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఇక్కడే ఫ్రాంక్‌ భార్య ఒక నిజం బయట పెట్టింది. తనకు కలిగిన ఇద్దరు పిల్లలు ఫ్రాంక్ వల్ల పుట్టలేదని, వారు వేరే వ్యక్తి ద్వార పుట్టారని ఆమె బాంబు పేల్చింది. ఒకవైపు ఇంత జరిగినా డబ్బు మాత్రం తిరిగి ఇచ్చేదిలేదని ఫ్రాంక్‌ తెగేసి చెప్పాడు. తన ప్రయత్నం తాను చేశానని.. పైవాడి దయ లేదని కోర్టుకు వివరించాడు. అయితే న్యాయమూర్తులు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pregnant  frank  Wife  

Other Articles