Student tried to accident with his car

Student tried to accident with his car

Hyderabad, LBNagar, Police, Drunk And Drive

Student tried to accident with his car. Drunken student affraid of police and tried to escape from police.

హోంగార్డు మీదకు దూసుకెళ్లిన కారు

Posted: 09/19/2015 08:26 AM IST
Student tried to accident with his car

పూటుగా తాగి.. కన్నూ మిన్ను ఎరగకుండా వాహనాలు నడిపే వారికి హైదరాబాద్ లో రాత్రి పూట పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టులు చేస్తూ వారిని కట్టడి చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి మామూలుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడానికి రోడ్డు మీద ఆగారు. అయితే అది గమనించిన ఓ విద్యార్థులు ఏకంగా తన కారునే ఖాకీ మీదకు ఎక్కించే ప్రయత్నం చేశారు. తీవ్రగాయలైన ఖాకీని వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే తాగిన మైకంలో కారుతో యాక్సిడెంట్ చేసే ప్రయత్నంచేసిన ఆ విద్యార్థులను పోలీసులు అదునపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లోని ఎల్బీనగర్‌లో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు.  ఎల్బీ గనర్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కారును ఆపేందుకు పోలీసులు యత్నించారు. ఆపకుండా పోలీసుల పైకి యువకుడు కారు నడిపాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు యాదగిరికి తీవ్రగాయాలయ్యాయి. యాదగిరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హల్కాహాల్ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  LBNagar  Police  Drunk And Drive  

Other Articles