Indian jewellery firm showcases mammoth 1-kg jhumkas in Dubai

1 kg jhumkas from grt jewellers

Indian jewellery firm GRT jewellers, three pairs of jhumkas, jhumkas pair each weighing over 1kg gold, jhumkas worth over 36 lakh rupees, GRT to set a record, Nayantara, managing director, GRT Jewellers, Gold, Dubai, 1 kg jhumkas, Actress Nayantara to unveiled jhumkas, jhumkas the monumental pieces of jewellery, G R Anand Ananthapadmanabhan, GRT Jewellers managing director

An Indian jewellery firm showcased three pairs of mammoth earrings, each weighing over 1kg and worth over 36 lakh rupees here in a bid to set a record.

అధరహో అంటూ దుబాయ్ వాసులను ఆకర్షిస్తున్న జూకాలు

Posted: 09/12/2015 05:01 PM IST
1 kg jhumkas from grt jewellers

దుబాయ్ పుత్తడి అభరణాల వినియోగదారులను అకట్టుకోవడంతో పాటు మునుపెన్నడు లేని విధంగా రికార్డును సృష్టించేందుకు ప్రముఖ భారతీయ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జిఆర్‌టి జువెలర్స్‌ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తమ సంస్థ ఏర్పాటు చేసి.. యాభై సంవత్సరాలు పూర్తికావస్తున్న తరుణంలో.. సంస్థ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్కోటి కిలో బరువున్న మూడు జతల జూకాలను దుబాయ్‌లోని కరామా ఔట్‌లెట్‌లో ప్రదర్శనకు పెట్టింది. ధక్షిణ భారత నటి నయనతార వీటిని అవిష్కరించనున్నారు.

బంగారంతో తయారైన ఒక మినీ షాండ్లియర్‌ను తలపించే ఈ జూకాలు 22 క్యారెట్ల బంగారంతో తయారుచేశామని జీఆర్టీ సంస్థ మేనేజింగ్ డైరెర్టర్ జీఆఱ్ ఆనంద్ అనంతపద్మనాభన్ తెలిపారు. ఒక్కో జత విలువ రూ.36 లక్షలని చెప్పారు. దుబాయ్‌ వాసులను ఆకట్టుకోవడాకి ఒక ప్రత్యేకమైనవి, పెద్దవి తీసుకురావాలన్న తలంపుతో వీటిని తెచ్చామని తెలిపారు. ఇక్కడి ప్రజలకు అద్భుత ఆవిష్కరణ అందించడం తమ లక్ష్యమన్నారు. వీటికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించేందుకు కూడా తాము ప్రయత్నించాలనుకుంటున్నట్టు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayantara  managing director  GRT Jewellers  Gold  Dubai  1 kg jhumkas  

Other Articles