two year girl cry for boyfriend

Two year old told she cant have a boyfriend

Kennedy Kirkland , Boyfriend, cute girl

Two Year Old Told She Cant Have a Boyfriend Little Kennedy Kirkland believes she has a boyfriend. That's her story and she's sticking by it. Her dad, not so much. All of two-years-old, Kennedy thought it was time to break the news of her romance to her parents. But like many young women's fathers, her dad Caleb isn't happy. "You don't have a boyfriend," he tells her in the viral video that documents their "heated" conversation.

ITEMVIDEOS: బాయ్ ఫ్రెండ్ కోసం ఏడ్చిన రెండేళ్ల పాప

Posted: 09/12/2015 10:56 AM IST
Two year old told she cant have a boyfriend

దాదాపు ప్రతి అబ్బాయిరి ఎవరో ఒకరు గర్ల్ ఫ్రెండ్. ప్రతి అమ్మాయికి కూడా దాదాపు బాయ్ ఫ్రెండ్ ఉంటున్నారు. మారిన కాలంలో అందరికి ఓ తోడు ఉండాలని కోరుకోవడం.. అందుకు తమకు తామే ఓ జోడిని వెతుక్కుంటున్నారు. అయితే ఇది మామూలే కానీ ఈ మధ్య చిన్న వయస్సులోనే తమకు తోడుగా ఓ బాయ్ ఫ్రెండ్ నో లేదంటే గర్ల్ ఫ్రెండ్ నో వెతుక్కుంటున్నారు. అయితే తాజగా ఓ రెండేళ్ల చిన్నారి తన బాయ్ ఫ్రెండ్ కోసం ఏకంగా తల్లిదండ్రుల ముందు ఏడవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తాజా వీడియో మీట నెటిజన్ల పంచ్ లు కూడా పేలిపోతున్నాయి. ఇంతకీ ఆ చిన్నారి బాయ్ ఫ్రెండ్ కోసం ఏమనుకుందో తెలుసా..?

కెనడీ కిర్క్ లాండ్ అనే ఓ రెండేళ్ల చిన్నారికి, ఆమె తల్లిదండ్రులకు మధ్య జరిగిన ఓ వీడియో ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ వీడియో యూట్యూబ్ లో, ఫేస్ బుక్, ట్విట్టర్ లో స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది. కెనడీతో నీకు బాయ్ ఫ్రెండ్ లేడు.. అనగానే చిన్నారి లేదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఏకంగా కంటతడి పెట్టేసింది. తన తల్లికి బాయ్ ఫ్రెండ్ లేడంటా అని ఏకంగా కంప్లేట్ కూడా చేస్తోంది. క్యూట్ అనిపించే ఈ వీడియో పిల్లల్లో మారుతున్న ధోరణికి అద్దంపడుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kennedy Kirkland  Boyfriend  cute girl  

Other Articles