Political row erupts over meat ban as Shiv Sena oppose BMC decision

Ban on meat sale in mumbai stokes controversy

BJP, shivsena, BMC, Congress, India, Meat ban, Mira-Bhayander Municipal Corporation, Mumbai, Maharastra, Shiv Sena, sanay raut, beef ban, BJP, Jain festival, Paryushan Jain holy festival,

A political row has erupted over the ban on sale of meat for four days during the upcoming 'Paryushan' Jain holy festival in Mumbai.

మిత్రపక్షాల మధ్య అగ్గి రాజేసిన మాంస నిషేధం

Posted: 09/08/2015 06:04 PM IST
Ban on meat sale in mumbai stokes controversy

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మిత్రపక్షాల మధ్య అగ్గిరాజేసింది మాంస నిషేధం. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎనమిది రోజుల పాటు మాంస నిషేధాన్ని విధిస్తూ.. సదరు కార్పోరేషనల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని మిత్రపక్షం శిశసేన అభ్యంతరం చెప్పడంతో ఇరు పార్టీల మధ్య మటన్ వార్ ప్రారంభమైంది. బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మాంస నిషేధంతో ఒకరు లభ్దిపోందాలని చూస్తుండగా, మరోకరు నిషేధం వద్దని రానున్న ఎన్నికలలో లభ్దిపోందేందుక ఇప్పటి నుంచే ప్రయత్నాలను మొదలుపెట్టారు.

జైనులు అతి పవిత్రంగా ఉండే ‘పర్యుషాన్’ (అహింసతో కూడిన దీక్ష) ఎనిమిది రోజులు ముంబైలో మాంసం విక్రయాలు చేయవద్దని, ఎవరూ తినొద్దన్న ప్రకటనకు బీజేపీ మద్దతు పలికింది. అయితే శివసేన ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎవరేం తినాలో చెప్పే హక్కు ఎవ్వరికీ లేదంటూ శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు. మన దేశంలోని 85 శాతం మంది మాంసాహారం తినేవారని ఆయన అన్నారు. మాంసాహారం తినొద్దనే తీర్మానానికి మద్దతుగా కేవలం 29 ఓట్లు మాత్రమే వచ్చిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. పర్యుషాన్ సందర్భంగా ఈ నెల 10, 13, 17, 18 తేదీల్లో పూర్తిగా మాంసాన్ని నిషేధించాలని బీజేపీ నేత దినేశ్ జైన్ మిరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్-లో నిర్ణయం తీసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Paryushan Jain holy festival  beef ban  shivsena  

Other Articles