Tamilnadu | Train Accident | Chennai Egmore Mangalore Express

Four coaches of the chennai egmore mangalore express derailed in cuddalore

Tamilnadu, Train Accident, Chennai Egmore-Mangalore Express, Cuddalore district

Four coaches of the Chennai Egmore Mangalore Express derailed in Cuddalore district of Tamil Nadu early this morning, leaving at least 39 people injured. The injured were moved to a nearby hospital. Of them, three are still hospitalized; others were discharged after administering first aid.

తమిళనాడులో పట్టాలు తప్పిన రైలు.. 39మందికి గాయాలు

Posted: 09/04/2015 08:37 AM IST
Four coaches of the chennai egmore mangalore express derailed in cuddalore

తమిళనాడు రాష్ట్రంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై ఎగ్మోర్-మంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు తమిళనాడులోని కడలూరు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 39 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 19 మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.బహుశా రాత్రి 2.30గంటలకు ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు మిగిలిన రైళ్ల రూట్లను మార్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  Train Accident  Chennai Egmore-Mangalore Express  Cuddalore district  

Other Articles