Two women fight for seat in subway train, tear-off each other's clothes

Two women fight over train seat in bizarre tussle on beijing subway

grab, Beijing, tussle, over, fight, bizarre, women, tried, subway, seat, train, train seat brawl, china capital, suburban train, beijing train seat brawl, china girls tear clothes for seat, Beijing subway train, Women fighting, Women fight, Beijing, China news, YouTube, Interesting videos

In an act of rage and indecency in public, two women in Beijing subway train fought brutally with each other over a trivial issue of occupying a vacant seat....

ITEMVIDEOS: సీటు కావాలా.. బట్టలు చిరగాల..!

Posted: 08/17/2015 04:45 PM IST
Two women fight over train seat in bizarre tussle on beijing subway

భారత దేశంలో ఏ మారుమూల గ్రామాలకు, పురసాలక సంఘాలకు వెళ్లినా.. కేవలం వేసవిమాసంలోనే కనిపించే అరుదైన దృష్టాలు.. మహిళల పోట్లాటలు. ‘పానీ’పట్ యుద్దాన్ని తలపించేలా సర్కారీ నల్లాల ద్వారా వచ్చే అత్తెసరు నీటిని పట్టుకునేందుకు మహిళలు కుస్తీ పట్లు బాగానే పడుతుంటారు. అయితే అవి ఒకానోక దశలో శృతిమించి సిగపట్లు వరకు వెళ్తుంటాయి. సందెట్లో సడేమీయా అన్నట్లు.. ఈ మధ్య గ్యాప్ దోరికిందే తడవుగా.. మరోకరు నీళ్లు పట్టుకోవడం చూస్తుంటా. అయితే చైనా దేశ రాజధాని బీజింగ్ లో మాత్రం అరుదైన ఘటన జరిగింది.



రైలులో  సీటు కోసం ఇద్దరు యువతులు పోట్లాడుకున్నారు. అందిన సమాచారం ప్రకారం.. బీజింగ్ లోని సబ్ అర్భన్ రైలులో ఖాళీగా వున్న ఓ సీటుపై ఇద్దరు యువతుల దృష్టి పడింది. అంతే ఇద్దరు పరుగు పరుగున వెళ్లి దానిని అక్రమించుకున్నారు. సీటు తమదంటే తమదని ఇద్దరు యువతులు ఒకరితో మరోకరు కుస్తీ పడ్డారు. ఒకరి బట్టలను మరోకరు చించుకోవడంతో పోటీ పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు యువతులు సీటు తమదని ఒకరితో మరోకరు వాదనలకు దిగారు. అయితే అగినట్లే అగిన ఇద్దరి మధ్య పోరు.. మళ్లీ తననెందుకు చూస్తున్నావ్ అని ఎదురుకూర్చున్న యువతి ప్రశ్నించి.. కయ్యానికి కాలుదువ్వడంతో ప్రారంభమైంది.

దీంతో సహనం కోల్పోయి, సభ్య సమాజం చూస్తుందన్న విషయాన్ని కూడా మర్చిపోయిన యువతులు ఒకరిపై మరోకరు కలియబడ్డారు. అంతేకాదు.. పోటీ పడి మరీ ఒకరి బట్టలను మరోకరు చించిచేశారు. అయితే ఇంత తతంగం నడుస్తున్న.. నారీ నారీ మధ్య చిక్కుకుని భయటకు వచ్చే సాహసం చేసేవాళ్లు లేక రైలులో అంతమంది వున్నా.. ఎవ్వరూ వారిని శాంతిపర్చేందుకు పూనుకున్నారు. ఒక మరికోందరు యువకులైతే.. అంతేనా.. ఇంకా చించుకోండి.. ఫ్రీ షో అంట కామెంట్లు చేశారు. ఇక మరికొందరు మాత్రం ఈ తంతంగం మొత్తాన్ని తమ సెల్ ఫోన్ లో దొంగతనంగా బంధించి సామాజిక మాధ్యమంలో అప్ లోడ్ చేశారు. ఇప్పుడిది నెల్ లో హల్ చల్ చేస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Women fight  Beijing  vacant seat  you tube  

Other Articles