Vidharbha Konkan Gramin Bank invites applications for the post of Officer in Junior Management and Office Assistant | Govt Jobs

Vidharbha konkan gramin bank recruitment officer office assistant posts

Vidharbha Konkan Gramin Bank jobs, Vidharbha Konkan Gramin Bank job updates, gramina bank jobs, bank jobs, bank recruitment, bank jobs notifications, bank jobs recruitment, jobs notifications

Vidharbha Konkan Gramin Bank Recruitment Officer Office Assistant Posts : Vidharbha Konkan Gramin Bank invites applications for the post of Officer in Junior Management (Scale- I) and Office Assistant (Multipurpose) from who have been declared qualified at the Online CWE for RRBs conducted by IBPS during September/ October 2014.

JOBS: విధర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంకులో 116 ఉద్యోగాల భర్తీ

Posted: 08/14/2015 10:40 AM IST
Vidharbha konkan gramin bank recruitment officer office assistant posts

విధర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంకులో ఖాళీగా వున్న జూనియర్ మేనేజ్ మెంట్ (స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పోస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అయితే.. 2014 సెప్టెంబర్/అక్టోబర్ లో IBPS నిర్వహించిన ఆన్ లైన్ CWE (RRB) లో అర్హత పొందిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఉద్యోగ వివరాలు :

1. Officer Scale-I: 89 Posts
2. Office Assistant (Multipurpose): 27 Posts
దరఖాస్తు విధానం : బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్-లైన్ లో అప్లై చేయాలి.
ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ : 25-08-2015

Website: http://www.vkgb.co.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidharbha Konkan Gramin Bank  Bank Jobs  Govt Jobs  

Other Articles