Delhi police constable accused of raping woman several times over the past 3 years

Delhi police constable accused of raping girl

Delhi,Ghaziabad,MET , Delhi Police constable, conistable manish, maneesh, conistable accused of raping girl, news,Crime, Crimes against women, Delhi, Delhi Police, India, Rape, sexual assault, ThatsJustWrong, Women rape, gang rape, gang rape in vishaka, gang rape, violence against women, crime against women, harrassment against women

Coming close on the heels of an ASI raping his friend's domestic help, a Delhi Police constable has now been accused of raping a woman several times over the past three years.

యువతిపై మూడేళ్లుగా కానిస్టేబుల్ అత్యాచారం.. అపై బ్లాక్ మెయిలింగ్..

Posted: 07/16/2015 09:36 PM IST
Delhi police constable accused of raping girl

నుదిటిపై రివాల్వర్ పెట్టి పనిమనిషిగా పనిచేస్తున్న యువతిపై అత్యాచారం చేసిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సిసిటీవీల క్లిపింగ్ రూపంలో బాహ్యప్రపంచానికి తెలిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో కామాంధ కానిస్టేబుల్.. అత్యాచార పర్వం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. మూడేళ్లుగా పోలీస్ కానిస్టేబుల్ మనీశ్ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని 24 ఏళ్ల యువతి తిలక్ మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మత్తుమందు కలిపిన ద్రావణం ఇచ్చి మొదటిసారి తనపై అతడి ఇంట్లోనే అత్యాచారం చేశాడని సదరు యువతి అరోపించింది.

తనపై అత్యాచారం జరిపిన క్రమాన్ని మొత్తం రికార్డు చేసిన దానిని చూపి పలుమార్లు అత్యాచారం చేశాడని అమె తెలిపింది. సదరు వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని, ఇంటర్ నెట్ లో పెడతానంటూ బెదిరించడం మొదలు పెట్టాడని వెల్లడించింది. వీడియో ఇచ్చేస్తానంటూ ఇంటికి రప్పించుకుని మరోసారి అత్యాచారం చేశాడని వాపోయింది. మూడేళ్ళుగా ఇదేవిధంగా అనేకమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు వివరించింది. అయితే సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు చేసిన యువతితో మూడేళ్ల క్రితమే పెళ్లైనట్లుగా సర్టిఫికెట్ తెచ్చి చూపాడని, అది అసలుదో కాదో తేలాకే కానిస్టేబుల్‌ మనీశ్ పై చర్యలు తీసుకుంటామని తిలక్ మార్గ్ పోలీసులు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  tilak marg police  delhi police  conistable manish  

Other Articles