PawanKalyan | Pawan tweets | Pawan Kalyan latest tweets, Godavari pushkaralu

Pawankalyan tweets about the godavari pushkar deaths

PawanKalyan, Pawan tweets, Pawan Kalyan latest tweets, Godavari pushkaralu

Pawankalyan Tweets about the Godavari pushkar deaths. Pawan paid condolence for Godavari Pushkar deaths.

విషాదం తీవ్రంగా కలిచి వేసిందంటూ పవన్ ట్వీట్..

Posted: 07/14/2015 03:52 PM IST
Pawankalyan tweets about the godavari pushkar deaths

గోదావరి మహా పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న దుర్ఘటన మీద సినీ హీరో, జనసేన నేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తాజాగా మృతులకు సంతాపాన్ని ప్రకటిస్తు ట్వీట్ చేశారు. ఈరోజు పుష్కరాలలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. ‘‘గాయపడిన వారికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను..చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా..దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావటం విరమించుకున్నాను. సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా 'జనసేన' కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అంటూ తాజాగా ట్వీట్ చేశారు.

 

condolce-pawan-tweet

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PawanKalyan  Pawan tweets  Pawan Kalyan latest tweets  Godavari pushkaralu  

Other Articles