Godavari Puashkar Ghats | rajamandry, Kotagummam ghat

Four devotees died in rajamandry pushkat ghat

Godavari Puashkar Ghats, rajamandry, Kotagummam ghat

Four devotees died in Rajamandry pushkat Ghat. one lady injured seriously. chandrababu naidu and chinnarajappa review the situation.

ITEMVIDEOS: మహా పుష్కరాల్లో మహా విషాదం.. తొలి రోజే అపశృతి

Posted: 07/14/2015 10:35 AM IST
Four devotees died in rajamandry pushkat ghat

గోదావరి మహా పుష్కరాల మొదటి రోజే అపశృతి చోటుచేసుకుంది. రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద గోడ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. దాంతో పదమూడు మంది  మృతి చెందగా, మరో 15 మందికి గాయాలైనట్లు, వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గోదావరి మహా పుష్కరాల మొదటి రోజు ఊహించని స్థాయిలో భక్తులు రావడంతో, వారు ఒకే ఘాట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిచడంతో తొక్కిసలాట జరిగింది.అయితే అక్కడి భద్రతా సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రావపోవడంతో తొక్కిసలాట జరిగింది. అయితే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదం మీద చంద్రబాబు నాయుడు, హోంమంత్రి చిన్నరాజప్ప సమీక్షిస్తున్నారు.  

* గతంతో పోలిస్తే ఘాట్ వల సంఖ్యను పెంచిన ప్రభుత్వం
* ప్రతి ఘాట్ కు లక్ష మంది వస్తారని అంచనా వేసిన పోలీస్ శాఖ
* అనుకున్న దాని కన్నా భారీ తరలి వస్తున్న భక్తులు
* రాజమండ్రికి భారీగా తరలివస్తున్న భక్తులు
* తొక్కిసలాటలో ఎంతో మంది తొమ్మసిల్లిపడిపోయారు
* భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లించిన హోంమంత్రి
* పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న చంద్రబాబు నాయుడు, చిన్నరాజప్ప
* ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వెల్లడి
* మృతుల సంఖ్య 13కు చేరిందని, గాయపడిన వారి సంఖ్య 15కు పెరిగిందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari Puashkar Ghats  rajamandry  Kotagummam ghat  

Other Articles