Air Costa offers five-day special fares offer from today

Air costa offers flat discount of rs 1000 on economy tickets

Air Costa offers flat discount of Rs 1000 on economy tickets, Air Costa, Airfare discount, Air tickets, Airfare, Air travel, Air Costa, Air Costa fare discount, milestone of flying one million passengers, advertising and marketing, promotions and offers, transport and logistics, airlines and aviation, Discount on flight ticket, Air fare, Flight fare discount

Vijayawada-based regional carrier Air Costa on Thursday offered a flat discount of Rs 1,000 on economy and economy plus class tickets booked over the next five day to celebrate the one million passengers mark, which it achieved late last month

విమాన ప్రయాణికులు ఎయిర్ కోస్తా మరో ఆఫర్

Posted: 07/10/2015 02:00 PM IST
Air costa offers flat discount of rs 1000 on economy tickets

విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్‌కోస్టా.. మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకోచ్చిం ది. పది లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించిన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎకానమి, ఎకానమీ ప్లస్‌ క్లాస్‌ టికెట్లపై 1,000 రూ పాయల డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి 14 వరకు బుక్‌ చేసుకునే టికెట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆపర్ కింద టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 24వ తేదీ వరకు ప్రయాణించే సౌకర్యం కల్పించింది.

 పది లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేర్చడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఎయిర్‌కోస్టా సిఇఒ కెఎన్‌ బాబు తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్‌ కోస్టా ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, జైపూర్‌, అహ్మదాబాద్‌, తిరుపతి, కోయంబత్తూర్‌, విశాఖపట్నం, విజయవాడకు ప్రతి రోజు విమానాలు నడుపుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని పట్టణాలకు కూడా తమ సేవలను విస్తరిస్తామని కెఎన్ బాబు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Costa  Discount on flight ticket  Air fare  Flight fare discount  

Other Articles