photographer shane black most gorgeous stunning selfie of all time

Most glorious selfie with an active volcano the moon and the milky way

photographer shane black stuning selfie of all time, best selfie of all time, Shane Black, Shane Black photographer, Space picture, Milky Way picture, Mauna Kea Hawaii, Time-lapse picture, Time-lapse selfie, Incredible selfie, photographer takes a selfie with an active volcano the moon and the Milky Way, most incredible image, red-hot abyss, active volcano, moon and the Milky Way, Mauna Kea volcano, Big Island, Hawaii, 23 individual frames, human figure, photo, scale of the scene, stargazing, humble, universe

If you thought that selfie you took on your hols was special, we’re afraid you’re about to be outshone.

సెల్ఫీ అంటే సెల్ఫీ కాదు.. అత్యంత అద్భుతమైన సెల్పీ ఇది..

Posted: 07/09/2015 01:22 PM IST
Most glorious selfie with an active volcano the moon and the milky way

ఇప్పటి వరకు మనం ఎన్నో సెల్ఫీలను చూసి ఉంటాం. అయితే ఇది ప్రపంచపు ఉత్తమ సెల్ఫీ కాదుకాదు. ప్రపంచపు అత్యంత అద్భుతమైన సెల్పీ మాత్రం ఇదే. ఇది సాధారణ సెల్పీ కాదు. సాధారణ మానవులకు సాధ్యం కాని రీతిలో అమెరికా ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ షేన్ బ్లాక్ తీసుకున్న సెల్ఫీ ఇది. హవాయిలోని 13,500 కంటే ఎక్కువ ఎత్తు ఉండే మౌనా కియా శిఖరం అంచున నిలబడి ఇతడీ సెల్ఫీని తీసుకున్నాడు. మొత్తం 23 ఫ్రేములతో బ్లాక్ ఈ చిత్రరాజాన్ని సృష్టించాడు.

ఒకవైపు చంద్రుడు, ఒకవైపు అగ్నిపర్వతం, ఆకాశంలో పాలపుంత.. వీటన్నింటి ముందూ నిల్చుని అతడు ఈ సెల్ఫీ దిగాడు. అయితే అతడికి ఇలాంటి సెల్ఫీలు తీసుకోవడం కొత్తేం కాదు. ఇది వరకు ఇలాంటి సెల్ఫీలు ఎన్నో తీయించుకున్నాడు. అయితే ఈ సెల్పీ తీసుకోవడానికి ఆయన చాలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చింది. అంతేకాదు అత్యంత రిస్క్ తీసుకుని షేన్ బ్లాక్ ఈ ఫోటోను తీసుకున్నాడు. అలా అని మీరు సెల్పీల కోసం రిస్క్ తీసుకోకండి. సెల్పీలు ఒకటి కాకపోతే రెండు. కానీ జీవితం మాత్రం ఒక్కటేనని గ్రహించండి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : photographer  shane black  stuning selfie  Mauna Kea  Hawaii  

Other Articles