celebrations of International Day of Yoga at united nations

Sushma swaraj reaches un for international yoga day celebrations

International Yoga Day, Yoga day, pandit ravi shanker, 199 countries, 44 islamic countries, sushma swaraj, united nations, CM Chandrababu, AP CM, Yoga Day celebrations, Yoga day Yoga Day Celebrations in AP, Yoga Day celebrations in India, Yoga day celebrations at rajpath, yoga day celbrations at raj bhavan, president pranab mukharjee, PM modi, narendra modi, chandra babu, First International Yoga Day celebrations, pandit ravi shanker, 199 countries celebrations, 44 islamic states, yoga asanaas, yoga

External affairs minister Sushma Swaraj has also reached New York where she is going to participate in the International Yoga Day event being organised by the Indian mission at the United Nations. The event will be attended by UN Secretary General Ban Ki-moon, among others.

ఐక్యరాజ్య సమితి చేరుకున్న సుష్మా.. యోగాను ఆచరించిన 44 ఇస్లామిక్ దేశాలు

Posted: 06/21/2015 02:02 PM IST
Sushma swaraj reaches un for international yoga day celebrations

ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవంలో పాల్గొనడానికి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవి శంకర్‌ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌ నగరంలో వారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌తో భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో 200 కోట్ల మంది యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం గొప్ప విషయమని బాన్‌కీ మూన్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తానెప్పుడూ ఊహించలేదని... దీన్ని సుశాబ్ధం చేసేందుకు భారత్‌కు ధన్యవాదాలని బాన్‌కీ మూన్‌ చెప్పారు. న్యూయార్క్‌లోని ఇండియన్‌ మిషన్‌ ఐక్యరాజ్య సమితిలో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

అనంతరం పండిత్ శ్రీ శ్రీ రవశంకర్ మీడియాతో మాట్లాడుతే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యావత్ ప్రపంచం ఆచరించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 199 దేశాలు యోగాను ఆచరించాయని ఆయన తెలిపారు. యోగాను ఇస్లామిక్ దేశాలు వ్యతిరేకించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు అంతర్జాతీయ దినోత్సవ వేడుకలలో భాగంగా యోగాను 44 ఇస్లామిక్ దేశాలు కూడా ఆచరించాయని పండిత్ రవిశంకర్ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : International Yoga Day  pandit ravi shanker  199 countries  44 islamic countries  

Other Articles