Vem Narender Reddy arrested after hours of questioning by acb

Acb arrests telangana tdp leader vem narender reddy

Vem Narender Reddy, acb, sunitha reddy, cash for vote, CM Ramesh, sakshi, cash for vote, TRS Government mind game, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Telangana TDP leader Vem Narender Reddy on Wednesday was arrested by Anti-Corruption Bureau that is probing the cash-for-vote scam after four hours of questioning.

తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి అరెస్టు..?

Posted: 06/17/2015 04:15 PM IST
Acb arrests telangana tdp leader vem narender reddy

ఓటుకు నోటు కేసులో పక్షం రోజుల తరువాత మళ్లీ అరెస్టు పర్వాలు ఊపందుకుంటున్నాయి. ఈ కేసులో కీలకంగా మారిన తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసిబీ అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా  మంగళవారం రాత్రి ఆయన నివాసానికి వెళ్లిన ఏసీబి అధికారులు అదేశించిన క్రమంలో ఆయన ఇవాళ ఉదయం ఏసిబి అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇవాళ తమ ఎదుట హాజరైన వేం నరేందర్ రెడ్డిని సుమారుగా నాలుగు గంటల పాటు విచారించిన ఏసిబి అధికారులు ఆయనను ఈ కేసులో అరెస్టు చేసినట్లుగా సమాచారం.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేసిన ఈ క్రమంలో ఓటుకు నోటు కేసు వెలుగుచూడటంతో ఆయనను అరెస్టు చేసిన ఏసిబి అధికారులు మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన కస్టడీని కూడా కోరనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికలలో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం టీఆరెస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రలోభపెట్టి 50 లక్షలు ఇవ్వజూపారని ఏసీబీ ఆరోపిస్తోంది. స్టీఫెన్‌కు మరో నాలుగున్నర కోట్ల రూపాయలను నరేందర్ రెడ్డి ద్వారా సర్దుబాటు చేసే ప్రయత్నం జరిగినట్లు భావిస్తున్న ఏసీబీ ఆ కోణంలో దర్యాప్తును నడిపిస్తూ అందులో బాగంగా ఈయన్ని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vem Narender Reddy  acb  sunitha reddy  cash for vote  

Other Articles