TDP, AP, Section8, Telangana, Hyderabad, Governor, Jagan

Tdp senior leader ap minister devineni uma fired on kcr onbehalf of section8

TDP, AP, Section8, Telangana, Hyderabad, Governor, Jagan

TDP senior leader ap minister devineni uma fired on kcr onbehalf of section8. If section 8 is not valid then ap bifercation act will be nor valid uma told.

ITEMVIDEOS: విభజన చట్టం కూడా చెల్లదన్న దేవినేని ఉమ

Posted: 06/16/2015 12:18 PM IST
Tdp senior leader ap minister devineni uma fired on kcr onbehalf of section8

సెక్షన్ 8 చెల్లకపోతే విభజన చట్టం కూడా చెల్లదని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో ప్రెస్ మీట్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్,కాంగ్రెస్, టీఆర్ఎస్ లపై ఆయన విరుచుకుపడ్డారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు.  కేసీఆర్, జగన్ కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు.  రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలో జగన్ భాగస్వామి అని ఆరోపించారు మంత్రి ఉమ. వైఎస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ లది దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు పందికొక్కుల్లా మెక్కారు.  మా మనోధైర్యాన్ని దెబ్బతీయడానికే కుట్రలు జరుగుతున్నాయని మంత్రిఉమ విమర్శలు గుప్పించారు.. అలాగే హైదరాబాద్ లో శాంతిభద్రతల బాధ్యత గవర్నర్ దే అని అన్నారు.సెక్షన్ 8 చెల్లదు.. కంటి తుడుపు కోసం పెట్టాం కాదు కదా అంటే కుదరదు అన్నారు. వాస్తవాల మీద కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ ఇవ్వాలి


సెక్షన్-8 కింద ఉన్న అంశాలు..
1.ప్రజల ప్రాణాలు , స్వాతంత్రం , ఆస్తుల రక్షణ కోసం గవర్నర్ కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి

2.గవర్నర్  ప్రత్యేక బాధ్యతలు ప్రత్యేకించి ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహన అంశాలకు వర్తిస్తాయి. గవర్నర్ ప్రత్యేక బాధ్యతలు, ప్రత్యేకించి అంతర్గత భద్రత, ఉమ్మడి రాజధానిలో కీలక అంశాలతో ముడిపడి ఉంటాయి.
3.తెలంగాణ క్యాబినెట్ తో సంప్రదించి గవర్నర్ గారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవచ్చు
4.గవర్నర్ కు ఇద్దరు సలహాదారులను నియమించాలి

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  AP  Section8  Telangana  Hyderabad  Governor  Jagan  

Other Articles