Ammonia |gas | tanker leak |gujarat

At least six persons were killed and around 100 others were affected when an ammonia gas tanker leaked

Ammonia,gas tanker leak,gujarat,Khanna

At least six persons were killed and around 100 others were affected when an ammonia gas tanker leaked early on Saturday in the district, police said. The leak occurred when the tanker got stuck under a flyover on the Doraha Bypass Road along a canal

ITEMVIDEOS: ప్రాణాలు తీసిన అమ్మోనియా.. ఆరుగురు మృతి

Posted: 06/13/2015 01:12 PM IST
At least six persons were killed and around 100 others were affected when an ammonia gas tanker leaked

విషవాయువును పీల్చడం వల్ల ఆరుగురు మృతిచెందిన ఘటన పంజాబ్ లోని లుధియానాలో జరిగింది. అమ్మోనియాతో వెళుతున్న ఓ ట్యాంకర్ డోరా బైపాస్ వద్ద ఓ బ్రిడ్జి కింద నుండి వెళుతుండగా ట్యాంకర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దాంతో ట్యాంకర్ లీకై, అందులోని విషవాయువు బయటకు వచ్చింది. దాంతో ఆ వాయువును పీల్చిన వారిలో ఆరుగురు చనిపోగా దాదాపు 100 మందిదాకా హాస్పిటల్ పాలయ్యారు. చనిపోయిన వారి బాడీలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.అయితే అది లుధియానాకు కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అయితే ఘటనపై అధికారులు వెంటనే స్పందించారు. అయితే ట్యాంకర్ గుజరాత్ కు చెందినదని, అది లుధియానా నుండి స్టార్ట్ అయినట్లు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ammonia  gas tanker leak  gujarat  Khanna  

Other Articles