Pawan Kalyan | Chiranjeevi | Mangoes

Pawankalyan sent mangoes to his brother chiranjeevi

Pawan Kalyan, Chiranjeevi, Chiru, Pawan to Chiru, Pawan updates, PK, Pawan Kalyan news, Pawan gifts Chiru, Chiru updates, Chiranjeevi latest, Chiranjeevi movie, Chiru 150th movie, Pawan Kalyan Gabbar Singh 2

Pawan Kalyan's Gift to Chiru: Pawan Kalyan has sent a bag of mangoes to his brother Megastar Chiranjeevi that are being cultivated in his farmhouse.

Exclusive: మెగాస్టార్ కు మామిడిపళ్లు పంపిన పవర్ స్టార్

Posted: 06/06/2015 04:03 PM IST
Pawankalyan sent mangoes to his brother chiranjeevi

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫాం హౌజ్ లో పండిన మామిడిపళ్లను అందరికి పంపిస్తుంటారు. మొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, నితిన్ కు తాజాగా డైరెక్టర్ బాబీకి మామిడిపళ్లను పంపిచడం తెలిసిందే. అయితే తాజాగా అన్న మెగాస్టార్ చిరంజీవికి తన ఫాంహౌజ్ లో పండిన మామిడి పళ్లను పంపించారు. పవర్ స్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్ కు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య విభేదాలు తలెత్తాయని పుకార్లు వస్తున్నాయి. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన అన్న మెగాస్టార్ చిరంజీవికి మామిడి పళ్లను పంపించడం వార్తల్లో నిలిచింది.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చిరంజీవికి మామిడి పళ్లను పంపించడం హాట్ టాపిక్ గా మారింది.  పవన్ కళ్యాణ్ చిరంజీవికి మామిడి పళ్లను పంపిచడం మెగా ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తోంది. రెండు వారాల క్రితం ప్రారంభమైన గబ్బర్ సింగ్ -2 పినిమాకు  డైరెక్టర్ గా పనిచేస్తున్న బాబీకి తాజాగా తన ఫాంహౌజ్ లోని మామిడి పళ్లను పంపించారు పవన్. వార్మ్ గ్రీటింగ్స్ అండ్ డిలీషియస్ మ్యాంగోస్ ఫర్ మెమోరెబల్ సమ్మర్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అంటూ మెగాస్టార్ చిరంజీవికి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles