Meet the Chinese man who bought $140,000 worth car with 'coins'

Chinese man buys suv using 660000 coins

Chinese man buys SUV, Chinese man coins, Chinese petrol station employee, Toyota SUV, coins, yuan, banknotes, Shanghai News, weighed, coins from, the man, the coins, the coins from, his new, vehicle, dollars, 000 dollars, 660,000 yuan (136,000 dollars) in coins, 20,000 (4,000 dollars) yuan in banknotes, new 4S vehicle

A man in Shenyang city, northeast China's Liaoning Province pays for his new car worth 140, 000 dollars using coins

‘టిప్పు’ సుల్తాన్.. కాయిన్లతో కారు కొన్నాడు..

Posted: 06/05/2015 10:26 PM IST
Chinese man buys suv using 660000 coins

బింధువు, బింధువు కలిస్తే.. సముద్రమే అవుతుంది.. అందకని అజాగ్రత్తగా వ్యవహరించకండీ అంటూ మన పెద్దలు చెప్పిన సూక్తులు అక్షర సత్యాలుగా మార్చాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. ఎవరైనా కారు కోనలంటే.. ఏ క్రెడిట్ కార్డో లేక డెబిట్ కార్డో అదీకాకపోతే నగదో తీసుకెళ్తారు. కానీ అలాకాకుండా ఈ వ్యక్తి తీసుకువెళ్లిన డబ్బును చూసి కారు విక్రయ సంస్థ విస్మయం చెందడంతో పాటు.. ఆ సిబ్బంది బాధపడ్డారట. అదేంటని ఆశ్చర్యపోకండి. అతనో ‘టిప్పు’సుల్తాన్. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని షెన్యాంగ్ ప్రాంతంతోని లోయనింగ్ రాష్ట్రానికి చెందిన గాన్ అనే వ్యక్తికి కారు కొనాలని ఆశ వుండేది. అయితే అతను పనిచేసేది పెట్రోల్ బంకులో సాధారణమైన సేల్స్ మెన్ ఉద్యోగం. దీంతో తన కారు కోనాలన్న బలమైన ఆశతో అతను తనకు లభించిన టిప్స్ ను పోగుచేసుకున్నాడు.

తాను ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇటీవల కారు కోనేంత వరకు తనకు వచ్చిన టిప్స్ అన్నింటిని పోగుచేసుకున్నాడు. ఒకటికి మరోకటి తోడై సుమారుగా 66 వేల యాన్ లు (మన దేశ కరెన్సీలో అక్షరాలా 67 లక్షల 94 వేల 665 రూపాయలు) అన్ని నాణేల ఒక్క యాన్ రూపంలోని వున్నాయి. లను పొగుచేశాడు. అవి కాకుండా మరో 20వేల యాన్ నాణేలను సంబంధించి నాలుగు బ్యాంక్ నోట్లను కూడా తీసుకోచ్చాడట. అవన్నీ లెక్కపెట్టడానికి ఒక్క రోజు సరిపోదని, షిఫ్టుల ప్రకారం వాటిని లెక్కపెడుతన్నారట అక్కడి సిబ్బంది. అయితే ఇతగాడి మనస్సు దోచుకున్న కారు విలువ కూడా చాలా ఖరీదైనదే. దాని విలువ ఏకంగా లక్షా 40 వేల డాల్లరట. అదీ విషయం.. ఇక మీరు మీ పిల్లల చేత కిడ్డీ బ్యాంకులో డబ్బుల జయచేయిండి.. మరెందుకు ఆలస్యం.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese man  SUV  660000 coins  

Other Articles