Balakrishna | Mahanadu | police

Balakrishna fire on police at mahanadu

Balakrishna, Mahanadu, police, Fire, Chandrababu

Balakrishna fire on police at mahanadu. balakrishna fire on police for his entrance in to the mahanadu.

మహానాడులో బాలకృష్ణకు పరాభావమా?

Posted: 05/27/2015 02:07 PM IST
Balakrishna fire on police at mahanadu

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో బాలకృష్ణ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే మహానాడు వేదిక దగ్గరికి వచ్చే సమయంలో నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పోలీసుల మీద పైర్ అయ్యారని సమాచారం. మహానాడు వేదికకు నడుచుకుంటూ వెళ్లాలని, వాహనాలకు అనుమతిలేదని పోలీసులు సూచించారని.. కానీ అందుకు బాలకృష్ణ ఒప్పుకోలేదని తెలిసింది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావ్ అంటూ పోలీసులతో బాలకృష్ణ అన్నారని తెలిసింది. మొత్తానికి మహానాడు వేదిక వరకు తన వాహనంలోనే వెళ్లిన బాలకృష్ణ అక్కడ నుండి వేదికనెక్కారు. అయితే పార్టీ అధ్యక్షుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం వేదిక వరకు నడిచి వెళ్లినా బాలకృష్ణ మాత్రం కార్ లో వెళ్లడం గమనార్హం. అయితే దీనిపై బాలకృష్ణను వివరణ కోరగా అభిమానులు, కార్యకర్తల సంఖ్య ఎక్కువగాఉండడంతో తనకు సెక్యురిటీ కూడా ఎక్కువ లేదని అంటుకే మెయిన్ గేట్ వరకు కార్ లో రావాల్సి వచ్చిందని అన్నారు. అయితే తాను పోలీసులతో ఎలాంటి వాగ్వాదం పెట్టుకోలేదని వివరణ ఇచ్చారు.

Balaya-Stoped-at-Gate

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Mahanadu  police  Fire  Chandrababu  

Other Articles