Army as Havildar Education Recruitment in AP | Guntur Office

Army havildar education recruitment ap govt guntur office

Army jobs, Army jobs recruitments, Army jobs applications, Army Jobs Updates, Army Posts, Havildar Education Jobs, Havildar Jobs, Army Havildar Education Jobs, govt jobs, govt jobs recruitment, private jobs

Army Havildar Education Recruitment AP Govt Guntur Office : Application is invited from candidates willing to be enrolled in Army as Havildar Education. Candidates should belong to district Guntur, Prakasam, Kadapa, Nellore, Anantapur, Chittoor and Kurnool.

JOBS: ఏపీ ఆర్మీలో 334 హవిల్దార్ ఎడ్యుకేషన్ పోస్టులు

Posted: 05/04/2015 12:07 PM IST
Army havildar education recruitment ap govt guntur office

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆర్మీ విభాగంలో ఖాళీగా వున్న 334 హవిల్దార్ ఎడ్యుకేషన్ (సైన్స్, ఆర్ట్ స్ట్రీమ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Science Stream : 200 Posts
2. Art Stream : 134 Posts
మొత్తం పోస్టులు : 334

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 20-25 ఏళ్ల మధ్యలో వుండాలి.

విద్యార్హత : Group X - MA/ MSc/ MCA or BA/ BSc/ BCA with B.Ed. Group Y- BA/ BSc/ BCA without B.Ed.

అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 14.05.2015

Physical Fitness/ Measurement and Medical Tests: At District Sports Stadium Nagapattinam (Tamilnadu) on 12 Jun 2015, Rect Rally of ARO Trichy wef 04 Jun 2015 to 13 Jun 2015.

పరీక్ష తేదీ : త్రిచిలోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ లో 2015 జూలై 26న పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

గమనికలు :
1. మగవారు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.
2. 21ఏళ్లలోపు వున్నవారు పెళ్లి చేసుకుంటే ఈ ఉద్యోగానికి అర్హులు కారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Army  Army Havildar Recruitment  Govt Jobs  Private jobs  

Other Articles