Modi | Maharastra | Gujarat

Modi greets maharastra and gujarath people for state formation day

Modi, Maharastra, Gujarat, Facebook, Greets, Formation day

Modi greets maharastra and gujarath people for state formation day. Narendra modi posted photos with greeting for maharastra and gujarat states people.

మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

Posted: 05/01/2015 12:27 PM IST
Modi greets maharastra and gujarath people for state formation day

గుజరాత్, మహారాష్ట్రల ఆవిర్భావ దినోత్సవం సందదర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ అకౌంట్ లో రెండు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్రీటింగ్స్ పోస్ట్ చేశారు. మహారాష్ట్ర దైర్యం, సాహసం ఉన్న వాళ్లను దేశానికి అందించిందని పొగిడారు.  దేశాభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాల పాత్ర అద్వితీయమంటూ కొనియాడుతూ  పోస్ట్ చేశారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా 1960 మే 1న ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మోదీ మహారాష్ట్రపై అధికంగా ప్రశంసలు గుప్పించారు. దేశాభివృద్ధికి మహారాష్ట్ర సేవల చాలా గొప్పవని అన్నారు. ఆ నేల ఈ దేశానికి గొప్పగొప్ప తత్వవేత్తలను, మత పెద్దలను, ధైర్యవంతులను, సాహసికులను అందించిందని చెప్పారు. దేశంలో మహారాష్ట్ర ప్రజలకు అత్యధికంగా కష్టపడేతత్వం ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర మరింత గొప్పగా అభివృద్ధి పదాన దూసుకెళ్లాలని తాను మనసారా ఎల్లప్పుడూ కోరుకుంటానని చెప్పారు.

modi-greet01

modi-greet02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Maharastra  Gujarat  Facebook  Greets  Formation day  

Other Articles