Woman jailed for extorting 'richie rich'

Woman arrested for druging rich and blackmailing with vulgour cds

woman arrested for druging rich and blackmailing with vulgur cds, Woman jailed for extorting 'richie rich', woman arrested, drugs rich people, vulgour cds, Verma Colony, Rubina Harun Khan, Goverdhan Vilas police, blackmailing, Verma Colony at Savina, blackmailing and extorting wealthy men, drugging and making sleazy CD of richie rich

The Goverdhan Vilas police on Wednesday arrested one Rubina Harun Khan (28) of Verma Colony at Savina on charges of blackmailing and extorting wealthy men after 'drugging' them and making sleazy CDs with them.

మత్తుతో కిక్ ఎక్కించి.. న్యూడ్ సీడీలతో బ్లాక్ మెయిలింగ్.. మాయలాడే..!

Posted: 04/23/2015 09:53 PM IST
Woman arrested for druging rich and blackmailing with vulgour cds

అందమైన యువతులను తమ బుట్టలో వేసుకుని మాయమాటలు చెప్పి వారితో శారీరిక సంబంధాలు ఏర్పర్చుకుని వ్యభిచారిణులుగా మార్చి.. తిరగబడినా.. చెప్పినట్లు నడుచుకోకపోయినా.. వారికి వారి న్యూడ్ వీడియోలను చూయించి బ్లాక్ మెయిలింగ్ చేసే మగాళ్లు వున్న ఈ రోజుల్లో.. అచ్చంగా.. వారికి ఏమాత్రం తగ్గకుండా.. అలానే వ్యవహరించే మాయలాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ అమ్మాయిలకు బదులు డబ్బున్న సంపన్నులను తన బుట్టలోకి వేసుకుని వారికి డ్రగ్స్తో మత్తులో ముంచి అశ్లీల సీడీలు రూపొందించి వాటితో బెదిరించిందీ మాయలాడి. ఎట్టకేలకు పిర్యాదు అందడంలో సదరు మాయలాడిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉదయ్పూర్లోని వర్మ కాలనీ ప్రాంతానికి చెందిన రుబినా హరూన్ ఖాన్ (28) అనే మహిళ ఆటోమొబైల్ ఏజెన్సీలో పనిచేసేది. అక్కడకు వచ్చే కస్టమర్లలో బాగా డబ్బున్నవాళ్లను గుర్తించి, వాళ్లను తన అందంతో ఆకర్షించేదని, గోవర్ధన్ విలాస్ ప్రాంతంలోని తన అపార్టుమెంటుకు రప్పించేదని పోలీసులు తెలిపారు. అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్లకు బీరులో డ్రగ్స్ కలిపి ఇచ్చేదని, తర్వాత వాళ్లతో అశ్లీల వీడియోలు రూపొందించి, వాటిని సీడీలుగా మార్చి వాటితో బెదిరించేదని చెప్పారు. ఎట్టకేలకు రఫీక్ మహ్మద్ అనే వ్యక్తి ఆమె ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles